మృదులాంత్ర నిపుణుడి మనోభావాలు
టపా తేదీ జులై 25, 2007 ద్వారా జ్యోతి
ఇది ఒక మృదులాంత్ర నిపుణుడి అదేనండి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ ఆలోచనల సమాహారాం. త్వరలో ఉద్యోగంలో చేరబోయే మా అబ్బాయి పరిస్థితి కూడా ఇంతేనేమో??
కాలేజీలో ఉన్నన్నాళ్ళు చదువులు ఎప్పుడు ఐపోతాయో, పరీక్షల నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో,
ఉద్యోగంలో చేరి డబ్బులు ఎప్పుడు సంపాదిస్తామో అని తొందర పడతాం. ఉద్యోగ వేటలో నానా తిప్పలు పడి,
కనపడిన ప్రతీ కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ అయి , చివరకు ఎలాగో ఉద్యోగం సంపాదిస్తాం.
ఉద్యోగంలో జాయిన్ అవుతాం.
మొదటి నెల - పని తక్కువ - [...]
: నందు ఉంచబడ్డది; సరదా సరదా | 16 వ్యాఖ్యానాలు »
