jyothi

నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

పళ్ళు పళ్ళు పళ్ళు…

రాసినది జ్యోతి పై జులై 26, 2007

                     images.jpg
మనమందరం రోజు పళ్ళను తినండి అని చెప్తుంటాము. ఐతే ఈ పళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కొబ్బరి బోండాం తొక్క తీస్తే కొబ్బరి కాయ

అరటి పండు తొక్క తీస్తే ఎమంటారు???

5 స్పందనలు కు “పళ్ళు పళ్ళు పళ్ళు…”

  1. వెంకట రమణ చెప్పబడిన

    >>అరటి పండు తొక్క తీస్తే ఎమంటారు???

    తినమంటారు :) .

  2. jyothi చెప్పబడిన

    అదేం కాదు???

  3. Phani చెప్పబడిన

    ఇక్కడ చర్చ పళ్ళ గురించి కదా. కొబ్బరిబొండాం పండు కాదు. అలాగే దాని మీద వుండేది పీచు, తొక్క కాదు.

  4. జ్యోతి చెప్పబడిన

    హె హె హె … అరటిపండు తొక్క తీస్తే ఏమవుతుంది???

    shame shame puppy shame….

  5. JONNALU చెప్పబడిన

    మన డైరెక్టరు “రాఘవేంద్రుడిని” అడిగి సెప్తా….

    BTW చాలా ఫన్నిగా ఉన్నాయి మీరు రాసిన కొన్ని బ్లాగులు…

ప్రత్యుత్తరమిమ్ము

XHTML: మీరు ఈ తోకలు ఉపయోగించవచ్చు : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>