Archive for ఆగష్టు, 2007
ఒక్కసారి రుచి చూస్తారా???
Shetland island లోని Blackwoods Distillaries సంస్థ ప్రపంచంలోని అతి ఖరీదైన మద్యం Diva Vodka ను త్వరలో భారత దేశంలో ప్రవేశ పెట్టనున్నారు. దీని ధర ఎంతో తెలుసా??750 ml ధర $450,000 or Rs.1.90 crores.
ఇంత ధర ఎందుకంటే… ఇందులో స్వరోవ్సకీ క్రిస్టల్స్, వజ్రాలు ఉన్నాయి. ఆ వోడ్కాను గ్లాసులో ఒంపుతుంటుంటే ఆ రత్నాలు, వజ్రాల మీదుగా పడుతుంది . ఆ రాళ్ళు, వజ్రాల ధరలన బట్టి ధర ఉంటుంది. తక్కువలో అంటే ఒక సీసా సుమారు [...]
సిరిసిరిమువ్వగారికి శుభాకాంక్షలు…
వరూధినిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా బ్లాగ్లోకానికి రావాలని కోరుతూ…….
ఇంటర్నెట్లో తెలుగు వెలుగులు……….
కంఫ్యూటర్ ఎరా సెప్టెంబర్ నెల పత్రికలో మన బ్లాగులు, వికీ గురించి వ్యాసం వస్తుందని తెలుసుగా..ఇప్పుడది మార్కెట్లో ఉంది. చదివి వ్యాసం ఎలా ఉందో చెప్పండి. మార్కెట్లో దుకాణాలలో లభించకపోతే తెలుగుదుకాణం ద్వారా తెప్పించుకోవచ్చు.
శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు…
బ్లాగ్సోదరులందరికీ జ్యోతక్క రాఖీ శుభాకాంక్షలు………
Read Full Post | Make a Comment ( 4 so far )శుభవార్త ..
మా ఇంట్లో గత నాలుగేళ్ళ నుండి కంప్యూటర్ ఎరా పత్రికను కొంటున్నాము. మావారు చదివేవారు,ఇప్పుడు మా అబ్బాయి. నాకు అందులో కంప్యూటర్ తప్ప మిగతా ఒక్క విషయమూ అర్ధమయ్యేది కాదు. ఐనా నల్లమోతు శ్రీధర్‌గారి చిన్నపాటి ఫ్యాన్‌నే. కంప్యూటరు గురించి మాతృభాషలో ఎంత బాగా రాస్తున్నారు అని అనుకునేదాన్ని. అందుకే ఆయన మన బ్లాగు గుంపులోనికి రాగానే ఎంతో సంతోషించాను. ఆయన దగ్గరున్న విజ్ఞాన సంపద తప్పకుండా తెలుగు బ్లాగులో ఉండాల్సిందే అని ఆయన బుర్ర తినేసి [...]
« Previous Entries


