శ్రీనివాసుడికి సామెతల సుమ మాల

saranga.jpg

              ఆ తిరుమల వేంకటేశ్వరుడికి రోజూ పూలతో అలంకరించుకుని కాస్త విసుగెత్తిందేమో ..

              మనం సాహిత్యాభిషేకం చేద్దామా! తలా రెండు సామెతల సంపెంగలో, సన్నజాజులో

               సమర్పించండి. మాల చేసి స్వామిని అలంకరిద్దాం!

తొలి ప్రచురణ పొద్దులో..

3 Responses to “శ్రీనివాసుడికి సామెతల సుమ మాల”

  1. సారంగ పాణి అంటే శివుడు - మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే నటరాజు.

  2. ఒహో నాకు తెలీక రాసా. కాని పొద్దులో ఉండగానే సరిదిద్దితే పోయేదిగా కొత్తపాళీగారు.

  3. పేరు సరిచేసేసా…

Leave a Reply