భజన చేసే విధము తెలియండి…………
టపా తేదీ ఆగష్టు 18, 2007 ద్వారా జ్యోతి
ఇంతకు ముందే ఖర్మ గాలి ఈటీవీలో స్టార్ వార్ చూసా.. సుమన్
ముఖ్య అతిథి..అంతే ఇక కోతికి అదే ప్రభాకర్‍కి కొబ్బరికాయ దొరికినట్టే.
ఈటీవీలో తెరవెనుక ఉండి అన్ని విభాగాలను తన చేతిలో పెట్టుకుని
ప్రభాకర్‍నీ తెరమీదకి వదిలేసి ,గుత్తధిపత్యం నెరవేరుస్తున్న సుమన్ గారు
మొదటిసారి తెర పైకి అదేనండి ప్రోగ్రాము ముఖ్య అతిథిగా వచ్చారు.
ఇంకేముంది ఒకటే సుమన్ నామవళి…జై అంటే జై. ఇక మధ్య మధ్యలో
ప్రభాకర్ కుప్పిగంతులు, పిచ్చికేకలు.. ఆ ప్రోగ్రామేంటో ఆ స్త్రోత్రాలేంటో
…ఆ అరుపులేంటో…
పేపర్ చూస్తే రాజీవ గోల, టీవీ [...]
: నందు ఉంచబడ్డది; నా మనోభావాలు | 5 వ్యాఖ్యానాలు »
