ఇంటర్నెట్లో తెలుగు వెలుగులు……….

                          
కంఫ్యూటర్ ఎరా సెప్టెంబర్ నెల పత్రికలో  మన బ్లాగులు, వికీ గురించి వ్యాసం వస్తుందని తెలుసుగా..ఇప్పుడది మార్కెట్లో ఉంది. చదివి వ్యాసం ఎలా ఉందో చెప్పండి. మార్కెట్లో దుకాణాలలో లభించకపోతే  తెలుగుదుకాణం ద్వారా తెప్పించుకోవచ్చు.