ఇంటర్నెట్లో తెలుగు వెలుగులు……….
రాసినది జ్యోతి పై ఆగష్టు 29, 2007
కంఫ్యూటర్ ఎరా సెప్టెంబర్ నెల పత్రికలో మన బ్లాగులు, వికీ గురించి వ్యాసం వస్తుందని తెలుసుగా..ఇప్పుడది మార్కెట్లో ఉంది. చదివి వ్యాసం ఎలా ఉందో చెప్పండి. మార్కెట్లో దుకాణాలలో లభించకపోతే తెలుగుదుకాణం ద్వారా తెప్పించుకోవచ్చు.

రవి వైజాసత్య చెప్పబడిన
అమెరికాలో ఎక్కడ దొరుకుతుంది? ఎవరికైనా తెలుసా?
padma i. చెప్పబడిన
చిన్న సలహా: జ్యోతి గారే ఒక డజను కాపీలు తీసుకొని దాచిపెడితే, మాలాంటి ప్రవాసులు అక్కడికి వచ్చినప్పుడు తీసుకోవచ్చు.