jyothi

నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఒక్కసారి రుచి చూస్తారా???

రాసినది జ్యోతి పై ఆగష్టు 31, 2007

one.jpg

Shetland island లోని Blackwoods Distillaries సంస్థ ప్రపంచంలోని అతి ఖరీదైన మద్యం Diva Vodka ను త్వరలో భారత దేశంలో ప్రవేశ పెట్టనున్నారు. దీని ధర ఎంతో తెలుసా??750 ml ధర $450,000 or Rs.1.90 crores.

 ఇంత ధర ఎందుకంటే… ఇందులో స్వరోవ్సకీ క్రిస్టల్స్, వజ్రాలు ఉన్నాయి. ఆ వోడ్కాను గ్లాసులో ఒంపుతుంటుంటే ఆ రత్నాలు, వజ్రాల మీదుగా పడుతుంది . ఆ రాళ్ళు, వజ్రాల ధరలన బట్టి ధర ఉంటుంది. తక్కువలో అంటే ఒక సీసా సుమారు రెండు లక్షలు ఉండవచ్చు.

two.jpg

6 స్పందనలు కు “ఒక్కసారి రుచి చూస్తారా???”

  1. kasyap చెప్పబడిన

    కంప్యూటర్ ఎరా పత్రికలో మన వ్యాసం వచ్చిన సందర్బముగా ఈ మద్యం తో ఒక మంచి పార్టీ ఇవ్వడి,
    అలవాటులేక పోయినా ఒక ఫుల్ బాటిల్ తాగటానికి నేను సిద్దం.

  2. vasundhara చెప్పబడిన

    కాశ్యప్ గారు, మీరంతా పార్టీ చేసుకుని తాగేసాక ఖాళీ బాటిల్ పడేయకండి. నేను తీసుకుంటా అది వజ్రాలతో సహా.

  3. jyothi చెప్పబడిన

    అమ్మా! ఆశ, దోశ, బర్గర్, పిజ్జా ఏమి కాదు…కష్తపడి వ్యాసం రాసింది నేను. మళ్ళీ నేనే పార్టీ ఇవ్వాలా.. అదేం కుదరదు గాని. బ్లాగర్లందరు కలిసి చందాలేసుకుని ఈ సీసా కొనండి. తలో చెంచాడు తాగండి. ఖాళీ సీసా నాకిచ్చేయండి. అందులోని వజ్రాలు, రాళ్ళు, మా మహిళా బ్లాగర్లు, ఇంకా పెళ్ళైన బ్లాగర్ల భార్యలు కలిసి పంచుకుంటాం…అంతే మరి.

    ఒకటోసారి….

    రెండోసారి…

    మూడోసారి…

    ఇదే ఫైనల్…

  4. hmmm! వజ్రాల వల్ల రుచి కూడా పెరుగుతుందన్నమాట :) అలా రుచిని పెంచుకుని తరువాత కరివేపాకును తీసేసి నట్లు, తాగే ముందు వజ్రాలను తీసేయాలన్న మాట. బాగుంది ఈ కొత్త కాన్సెప్టు. అయినా వోడ్కాని వదిలేసి వజ్రాలను ఏంచేసుకుంటారండీ బాబు :)

  5. రవి వైజాసత్య చెప్పబడిన

    వాడ్కాలో వజ్రాలా?? దానికంటే టెకీలాలో పురుగే నయం..(కొంపదీసి వజ్రాల్ని మింగేస్తే..వామ్మో)

  6. జ్యోతి చెప్పబడిన

    రవి ,

    అలాంటి చాన్స్ లేదులే. వోడ్కా వజ్రాల మీదుగా గ్లాసులో పడుతుందన్నమాట. ఆ తెలివి వాడికుంది..

ప్రత్యుత్తరమిమ్ము

XHTML: మీరు ఈ తోకలు ఉపయోగించవచ్చు : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>