శ్రీదే(వి)క్రములకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు…

 ఈ నెల 31 వ తేదీన ఒక కొత్త జీవితానికి పొద్దు పొడవనున్న త్రివిక్రమ్,శ్రీదేవిలకు అభినందనలు, ఆశీర్వాదాలు….

యమదొంగ

                       
కొత్త సీసాలో పాత మందులా అలనాటి ఎన్.టి.ఆర్ సూపర్ డూపర్ హిట్ “యమగోల” సినిమా ఆధారంగా వచ్చిన జూ.ఎన్.టి.ఆర్ “యమదొంగ” హిట్ అంటున్నారు. చిక్కినా చక్కదనమే అన్నట్టు ఎన్.టి.ఆర్ ఇంకా గ్లామరస్‌గా కనిపిస్తున్నాడు. పాత కొత్త సుందరాంగులతో సయ్యాటలాడి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కొత్త సినిమా టాక్ అంటే కాలేజీ పిల్లలే చెప్పాలి. అందుకే మా పిల్లలను అడుగుతా ఎలా ఉంది అని. వాళ్ళు అన్నీ చూడకున్నా వాళ్ళ స్నేహితులనుండి తెలుస్తుంది సినిమా వచ్చిన రోజో మరునాడో. [...]

భజన చేసే విధము తెలియండి…………

ఇంతకు ముందే   ఖర్మ గాలి ఈటీవీలో స్టార్ వార్ చూసా.. సుమన్
ముఖ్య అతిథి..అంతే ఇక కోతికి అదే ప్రభాకర్‍కి కొబ్బరికాయ దొరికినట్టే.
ఈటీవీలో తెరవెనుక ఉండి అన్ని విభాగాలను తన చేతిలో పెట్టుకుని
ప్రభాకర్‍నీ తెరమీదకి వదిలేసి ,గుత్తధిపత్యం నెరవేరుస్తున్న సుమన్ గారు
మొదటిసారి తెర పైకి అదేనండి ప్రోగ్రాము ముఖ్య అతిథిగా  వచ్చారు. 
 ఇంకేముంది ఒకటే సుమన్ నామవళి…జై అంటే జై. ఇక మధ్య మధ్యలో
 ప్రభాకర్ కుప్పిగంతులు, పిచ్చికేకలు.. ఆ ప్రోగ్రామేంటో  ఆ స్త్రోత్రాలేంటో
…ఆ అరుపులేంటో…
పేపర్ చూస్తే రాజీవ గోల, టీవీ [...]

JANA GANA MANA

The Jana Gana Mana - Indian National Anthem was a historic video released January 26, 2000 to mark the 50th year of the Indian Republic. It has the distinction of being released by the then President of India, in the Central Hall of the Indian Parliament. It was produced by Bharat Bala and Kanika Myer [...]

ఇంటా - వంటా - తంటా - పెంట

“హలో ! ఘుమఘుమల గాయత్రిగారేనా మాట్లాడేది ?”

 
“అవునండి నేనే గాయత్రిని మాట్లాడుతున్నా మీరెవరు?”
 
 
“నేను “ఎదో“ టీవీ నుండి మాట్లాడుతున్నాను . మీరు వంటలపోటీలో గెలిచారని తెలుసుకుని మీ ఇంటర్వ్యూను మా “ ఎదో‘ టీవీలో ప్రసారం చేయాలనుకుంటున్నామండి. ఎప్పుడు రమ్మంటారు?”
 

“ఓహ్!   చాల సంతోషమండి .  ఎప్పుడైనా రావొచ్చు . అంతకంటేనా. ప్లీజ్ నాలుగురోజుల తరవాత రండి . నేను బ్యాంకు నుండి నగలు తెచ్చుకోవాలి, కొత్త చీర కొనుక్కోవాలి , నా ఫ్రెండ్స్‌ని కూడ రమ్మని [...]