Archive for సెప్టెంబరు , 2007

మాట్లాడే బ్లాగు

Posted on సెప్టెంబరు 27, 2007. Filed under: సరదా సరదా |

ఇప్పటిదాకా అందరం బ్లాగులలో రాస్తున్నాము. చదువుతున్నాము. కాస్త విలక్షణంగా బ్లాగులను మాట్లాడిస్తే ఎలా ఉంటుంది. ఆ మధ్య కొత్తపాళిగారు  పద్యం పాడి తమ బ్లాగులో పెట్టినప్పడు  ఈ ఆలొచన వచ్చింది. నేను ప్రయత్నించా నా బ్లాగు పుట్టినరోజు టపాలో . కాని మొదటిసారిగా నా గొంతు విని నేనే జడుసుకున్నా. ఎందుకనవసరంగా అందరినీ బాధపెట్టడం అని వదిలేసా. మనలో ఎందరో గాయకులు ఉండొచ్చు. సో మంచి పాటలు, కవితలు,పద్యాలు, లేదా ఎదైనా కాని అప్పుడప్పుడు మాట్లాడి బ్లాగులో [...]

Read Full Post | Make a Comment ( 7 so far )

Posted on సెప్టెంబరు 22, 2007. Filed under: నా మనోభావాలు |

ఎవరో తెల్లోల్లు పెట్టిన ప్రేమికుల రోజు, తల్లుల రోజు, తండ్రుల రోజు, బ్రతికిన రోజు ,చచ్చిన రోజు అని జరుపుకుంటాం. కాని మనమే మన తెలుగు బ్లాగర్ల రోజు ఎందుకు జరుపుకోకూడదు. అది కూడా ఎప్పుడు అని మనమే నిర్ణయించుకుందాం అని మన భూపతి మహారాజుగారు కొద్ది రోజుల క్రింద సెలవిచ్చారు. అమలు చేయక తప్పదు. మంచి అవిడియా కదా!
 
ఇప్పటిదాకా మనం సంతోషంగా బ్లాగులు రాసుకుంటూ పోతున్నాము. తెలుగును అభిమానించే వారందరికి చెప్తున్నాము. అలాగే ఈ తెలుగు [...]

Read Full Post | Make a Comment ( 7 so far )

సరూప ముచ్చట్లు

Posted on సెప్టెంబరు 21, 2007. Filed under: ముచ్చట్లు |

అన్నలకు , తమ్ముళ్ళకు , అక్కలకు , చెల్లెళ్ళకు నమస్తే చెప్తున్న. నేను ఎవరా అనుకుంటున్నరా. సరూప . జ్యోతక్క దోస్తుని. మేము పాత దోస్తులము. ఓసారి ఆళ్ళింటికెళ్తే  బ్లాగులగురించి చెప్పింది. నేను కూడా పేపర్ల సదూతూనే ఉన్నా. అప్పుడప్పుడు నా ముచ్చట్లు చెప్త నీ బ్లాగుల రాయమంటే సరేనంది. ముందుగల్ల నా గురించి జరంత చెప్పాలె. మేముండేది పాత బస్తీ షాలిబండల. సొంతిల్లు ఉంది. ఒక బిడ్డ. కొడుకు. నాది మీ అంత పాలీషు బాస [...]

Read Full Post | Make a Comment ( 9 so far )

HAPPY BIRTHDAY JYOTHI

Posted on సెప్టెంబరు 14, 2007. Filed under: నా మనోభావాలు |

                           
ఈ రోజుకి నేను బ్లాగు మొదలుపెట్టి సరిగ్గా సంవత్సరమవుతుంది. నా ఈ బ్లాగ్ప్రయాణంలో అన్నీ శుభాలు, విజయాలే దక్కాయి నాకు. అది జరగడానికి నాకు సహకరించి, ప్రోత్సహించిన అందరు బ్లాగర్లకు హృదయపూర్వక ధన్యవాదములు.
 
ఊరికే టైంపాసుకు నెట్‌కొచ్చిన నాకు దొరికిన అమూల్యమైన వరం ఈ తెలుగు బ్లాగు గ్రూపు. మొదట్లో సరదాగా గడిచిపోయింది గుంపులో కాని అందరు కలిసి నన్ను బ్లాగు మొదలెట్టించారు. బ్లాగు మొదలెట్టిన సమయంలో అంతా అయోమయంగా ఉండేది. అస్సలేమీ తెలీదు. ఎలా [...]

Read Full Post | Make a Comment ( 33 so far )

ఈ నెల ఈ సమావేశం

Posted on సెప్టెంబరు 12, 2007. Filed under: నా మనోభావాలు |

ప్రతి నెల బ్లాగర్ల సమావేశానికి నన్ను రమ్మని వీవెన్, కిరణ్ పిలుస్తూనే ఉంటారు. నేనే బద్ధకంతో రాను, వచ్చిన ఏం చేయాలి అని దాటేస్తుంటాను. కాని ఈ నెల సమావేశానికి వెళ్ళడానికి కొన్ని కారణాలున్నాయి.
1. సమావేశ స్థలం మా ఇంటికి దగ్గరగా ఉంది.
2. క్రితం సారి సమావేశానికి వెళ్ళినప్పుడు అందరితో ఎక్కువ మాట్లాడడానికి సమయం సరిపోలేదు.
3. శ్రీధర్ ని కలవడానికి
4. మన కృష్ణమోహన్ ఓ సారి నేను సమావేశానికి రావాలని అన్నాడు . అతనిని కలవొచ్చు అనుకున్నా.
5. [...]

Read Full Post | Make a Comment ( 11 so far )

« Previous Entries

    About

    నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

    RSS

    Subscribe Via RSS

    • Subscribe with Bloglines
    • Add your feed to Newsburst from CNET News.com
    • Subscribe in Google Reader
    • Add to My Yahoo!
    • Subscribe in NewsGator Online
    • అన్ని టపాలపై ఇటీవలి వ్యాఖ్యలు, RSSలో
    • Subscribe in Rojo

    Meta

Liked it here?
Why not try sites on the blogroll...