యదార్ధ గాధ…
టపా తేదీ సెప్టెంబరు 10, 2007 ద్వారా జ్యోతి
నల్లమోతు శ్రీధర్ స్వగతం…
ఈ రోజు నల్లమోతు శ్రీధర్ గా రాష్ట్రంలోని చాలా మందికి సుపరిచితమైన నేను ఎప్పటికీ నా గతం ఇతరులకు వెల్లడించకూడదని అనుకుంటూ వచ్చాను. కాని ఆలోచిస్తుంటే నా గతం తెలుసుకుంటే దాన్ని చదివిన ఒకరిద్దరికైనా ప్రేరణ కలగవచ్చన్న ఆశతో దీన్ని రాయడానికి పూనుకున్నాను. ఇక్కడ నేను రాసిన ప్రతీ అంశం అహంకారం, స్వీయ సానుభూతి, గొప్పలు చెప్పుకోవడం. వంటి మానసిక ప్రలోభాలకు అతీతంగా నా మనసుని స్థిరీకరించుకుని రాస్తున్నదే. కొందరికైనా స్పూర్తిదాయకంగా ఉంటుందని వ్యక్తపరుస్తున్నదే [...]
: నందు ఉంచబడ్డది; నా మనోభావాలు | 40 వ్యాఖ్యానాలు »
