ఈ నెల ఈ సమావేశం
టపా తేదీ సెప్టెంబరు 12, 2007 ద్వారా జ్యోతి
ప్రతి నెల బ్లాగర్ల సమావేశానికి నన్ను రమ్మని వీవెన్, కిరణ్ పిలుస్తూనే ఉంటారు. నేనే బద్ధకంతో రాను, వచ్చిన ఏం చేయాలి అని దాటేస్తుంటాను. కాని ఈ నెల సమావేశానికి వెళ్ళడానికి కొన్ని కారణాలున్నాయి.
1. సమావేశ స్థలం మా ఇంటికి దగ్గరగా ఉంది.
2. క్రితం సారి సమావేశానికి వెళ్ళినప్పుడు అందరితో ఎక్కువ మాట్లాడడానికి సమయం సరిపోలేదు.
3. శ్రీధర్ ని కలవడానికి
4. మన కృష్ణమోహన్ ఓ సారి నేను సమావేశానికి రావాలని అన్నాడు . అతనిని కలవొచ్చు అనుకున్నా.
5. [...]
: నందు ఉంచబడ్డది; నా మనోభావాలు | 11 వ్యాఖ్యానాలు »
