సరూప ముచ్చట్లు
టపా తేదీ సెప్టెంబరు 21, 2007 ద్వారా జ్యోతి
అన్నలకు , తమ్ముళ్ళకు , అక్కలకు , చెల్లెళ్ళకు నమస్తే చెప్తున్న. నేను ఎవరా అనుకుంటున్నరా. సరూప . జ్యోతక్క దోస్తుని. మేము పాత దోస్తులము. ఓసారి ఆళ్ళింటికెళ్తే బ్లాగులగురించి చెప్పింది. నేను కూడా పేపర్ల సదూతూనే ఉన్నా. అప్పుడప్పుడు నా ముచ్చట్లు చెప్త నీ బ్లాగుల రాయమంటే సరేనంది. ముందుగల్ల నా గురించి జరంత చెప్పాలె. మేముండేది పాత బస్తీ షాలిబండల. సొంతిల్లు ఉంది. ఒక బిడ్డ. కొడుకు. నాది మీ అంత పాలీషు బాస [...]
: నందు ఉంచబడ్డది; ముచ్చట్లు | 9 వ్యాఖ్యానాలు »
