టపా తేదీ సెప్టెంబరు 22, 2007 ద్వారా జ్యోతి
ఎవరో తెల్లోల్లు పెట్టిన ప్రేమికుల రోజు, తల్లుల రోజు, తండ్రుల రోజు, బ్రతికిన రోజు ,చచ్చిన రోజు అని జరుపుకుంటాం. కాని మనమే మన తెలుగు బ్లాగర్ల రోజు ఎందుకు జరుపుకోకూడదు. అది కూడా ఎప్పుడు అని మనమే నిర్ణయించుకుందాం అని మన భూపతి మహారాజుగారు కొద్ది రోజుల క్రింద సెలవిచ్చారు. అమలు చేయక తప్పదు. మంచి అవిడియా కదా!
ఇప్పటిదాకా మనం సంతోషంగా బ్లాగులు రాసుకుంటూ పోతున్నాము. తెలుగును అభిమానించే వారందరికి చెప్తున్నాము. అలాగే ఈ తెలుగు [...]
: నందు ఉంచబడ్డది; నా మనోభావాలు | 7 వ్యాఖ్యానాలు »
