టపా తేదీ అక్టోబర్ 27, 2007 ద్వారా జ్యోతి
ఇది కిడ్స్ ఖుషి వారి అనుమతితో నా బ్లాగులో పెడుతున్న. ఇది వారి
మొదటి ప్రయత్నం కాబట్టి తప్పులున్నాయి. చెప్పాను వారికి. సరైన
అనువాదకుడు లేక ఇలా జరిగింది అన్నారు. కాని వారి ప్రయత్నాన్ని
అభినందించాలి. వారి వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
: నందు ఉంచబడ్డది; కామిక్స్ | 3 వ్యాఖ్యానాలు »
టపా తేదీ అక్టోబర్ 23, 2007 ద్వారా జ్యోతి
దురదృష్టవశాత్తు గంభీరంగా ఉండడమే పెద్దరికం అన్న అపోహ సమాజంలో పాతుకుపోయింది. అందుకే చాలామంది వివిధ సందర్భాల్లో అవసరం లేకపోయినా కష్టపడి మరీ మేకపోతు గాంభీర్యాన్ని , కప్పుకుని తామెంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లు ఫోజులు ఇస్తుంటారు. నిజమే…. గాంభీర్యం మన వ్యక్తిత్వాన్ని ఇనుమడింపచేస్తుంది. అవసరం అయిన సంధర్భాల్లో అధికప్రసంగం లేకుండా గంభీరంగా ఉండడం ఎంతో శ్రేయస్కరం కూడా! అయితే దానిని ప్రదర్సించవలసింది కొద్ది సందర్భాల్లో మాత్రమే . అంతే తప్ప, ఏవో కొంపలు మునిగిపోయినట్లు కన్పించిన ప్రతీ [...]
: నందు ఉంచబడ్డది; శ్రీధర్ సంపాదకీయాలు | 7 వ్యాఖ్యానాలు »
టపా తేదీ అక్టోబర్ 20, 2007 ద్వారా జ్యోతి
తెలుగు బ్లాగలందరికీ దసరా శుభాకాంక్షలు…
చిత్రం మీద క్లిక్ చేసి దుర్గా హారతి వినండి…
: నందు ఉంచబడ్డది; అభినందనలు | 3 వ్యాఖ్యానాలు »
టపా తేదీ అక్టోబర్ 19, 2007 ద్వారా జ్యోతి
మంచి పొద్దుగల.
అందరూ బాగున్నరా? హిందుస్తాన్‍ల ఉన్నవాళ్ళకి, ఇంగ్లీస్తాన్(అమెరికా)ల ఉన్నవాళ్ళందరికీ మంచిపొద్దుగల. అందరికీ ఒకేసారి ఎలాగంటరా? ఇప్పుడు మాకైతే పొద్దుగల ఐంది. అమ్రీకల ఉన్నోళ్ళు మస్తుగ పడుకొని ఉంటరుగదా. లేచినంక ఇది చదివినపుడు పొద్దుగల అయితది గదా! అందుకే అందరికీ ఈ సరూప మళ్ళీ మంచిపొద్దుగల.
దసర పనులు నడుస్తున్నయా అందరి ఇండ్లల్ల. ఇల్లు దులుపుడు, కడుగుడూ, కొత్తబట్టలు. తిననీకి పిండి వంటలు. పెద్ద పండగ కదా..
ఐతే నేను మీకు ఒక ముచ్చట చెప్పనీకి వచ్చిన. జరంత ఇనండి. మనకు [...]
: నందు ఉంచబడ్డది; ముచ్చట్లు | 7 వ్యాఖ్యానాలు »
టపా తేదీ అక్టోబర్ 18, 2007 ద్వారా జ్యోతి
వరూధినిగారి బ్లాగులో పిల్లలు సెలవుల గురించి చదివిన తర్వాత ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. నిజంగా ఈరోజుల్లో పిల్లలు కూలీలకంటే అధ్వాన్నంగా ఉన్నారు. ఎప్పుడూ చదువు చదువు. అసలు ఈ చదువులు, పోటీ పరీక్షలు పిల్లలను మరమనుష్యులుగా చేస్తున్నాయి. ఒక ఆటలేదు, పాటలేదు.సెలవులు ఉన్నా అంతకంటే ఎక్కువ వర్క్ ఇస్తారు.ఇంతగా కష్టపడడం అవసరమా అంటే అవునూ అనలేమూ వద్దూ అనలేమూ. పిల్లలను మీకు వచ్చినంత చదువు అంటే క్లాసులో వెనకపడిపోతాడు , పెద్దపెద్ద చదువులు చదవాలంటే [...]
: నందు ఉంచబడ్డది; నా మనోభావాలు | 4 వ్యాఖ్యానాలు »