పుట్టిన రోజు శుభాకాంక్షలు


పుట్టినరోజు శుభాకాంక్షలు….

 కొత్తపాళి (నారాయణస్వామిగారు) గారికి జన్మదిన శుభాకాంక్షలు…భగవంతుడు
మీకు ఆయురారోగ్యాలు, విజయాలు ప్రసాదించాలని , మీరు ఇంకా ఎన్నెనో
నృత్య ప్రదర్శనలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ…ఒక బుల్లి కానుక…
కంప్యూటర్ ఎరా పత్రికలో మొదటిసారిగా ప్రారంభించిన బ్లాగు సమీక్ష లో మొదటి బ్లాగు సమీక్ష కొత్తపాళిగారిదే. అది రాసిందెవరో తెలుసా!! శ్రీ తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యంగారు.. మరి అది చదివితేగాని తెలీదు ఎలా ఉందో!!!!

విజయదశమి శుభాకాంక్షలు…

 తెలుగు బ్లాగలందరికీ  దసరా శుభాకాంక్షలు…
 చిత్రం మీద క్లిక్ చేసి దుర్గా హారతి వినండి…

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు….

                                       
కందర్ప కృష్ణమోహన్ దంపతులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు..

ఈద్ ముబారక్….

ముస్లీమ్ సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు……