నేర్చుకుందాం !
గృహోపకరణ సామగ్రి…
ముందుగా చెప్పినట్టు మనం బజారులో దొరికే సర్ఫ్,విమ్ లాంటివి ఇంట్లోనే చేసుకునే విధానం
ఇవాళ చెప్పాను. ఇవి నేను రోజు వాడుతున్నాను. ఇవన్నీ నేను నేర్చుకుని నాకు కావలసిన
విధంగా మార్పులు చేసుకున్నవి ఇవన్నీ. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఎటువంటి
హాని లేదు. కాని జాగ్రత్తగా ప్లాస్టిక్ లేద కర్ర సామగ్రి మాత్రమే ఉపయోగించాలి. ఈ ముడి
సరుకులన్నీ హైదరాబాదులో బొగ్గులకుంట ..ఆబిడ్స్ లో దొరుకుతాయి. ఆబిడ్స్ బాటా-
మీనాబజార్ సందులో నేరుగా వెళితే చాలా [...]
Read Full Post | Make a Comment ( None so far )కొవ్వొత్తి….
Paraffin wax 500 gm
Wax crayons
Cotton thread for wicks
ప్యారఫిన్ వ్యాక్స్‍ను కరిగించాలి. చిన్నపిల్లల కోసం కొంటాము కదా అవే వాడుకోవచ్చు రంగు కోసం. ఒక్కో రంగుకోసం విడి గిన్నెలో కొంచెం కరిగిన వ్యాక్స్ ను తీసుకుని అందులో కలర్ క్రేయాన్ వేసి కరిగాక కలిపి కొవ్వొత్తి చేసుకోవచ్చు. కొవ్వొత్తి కోసం బజారులో అచ్చులు దొరుకుతాయి . లేదా మనదగ్గరున్న స్టీలు గ్లాసులో వేసి కూడా చేసుకోవచ్చు. ముందుగా గ్లాసులో(అచ్చులో) మొత్తం నూనె రాసి కరిగించిన [...]
వాజలీను…
White Petroleum Jelly 250 gm
Perfume 10 ml
Color 5 gm
పెట్రోలియం జెల్లీని కరిగించి గోరువెచ్చగా ఉన్నపుడు సీసాల్లో కాని ప్లాస్టిక్ డబ్బాల్లో కాని వేసి పెట్టుకోవాలి. ఇష్టముంటే వేడిగా ఉన్నప్పుడు కలర్ , పెర్‍ఫ్యూమ్ కలుపుకోవచ్చు.
హెర్బల్ షాంపూ ……
Shikakai 100 gm
Rita 100 gm
Methi 100 gm
Coco-D 200 gm
S.L.S 500 ml
Jasmine perfume 25ml
Water 3 lit
Preservative 5 gm
౩ లీటల నీటిలో కుంకుడుకాయలు,షీకాయ,మెంతులు కలిపి సగం అయ్యేవరకు మరిగించాలి.ముందుగా ఇవన్నీ నాలుగు గంటలు నానబెడితే మంచిది. అవన్నీ చేతితో బాగా పిసికి రసం అంతా వడకట్టాలి. మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేడి చేసి coco-D కలపాలి. మరుగుతుండగా S.L.S కలపాలి. దింపి గోరువెచ్చగ ఉన్నప్పుడు పెర్‍ఫ్యూమ్ కలిపి 10 గంటల తర్వాత [...]
వైట్ ఫినాయిల్ ….
Veedol 1/4 lit
Pine oil 1/2 lit
Soap oil 1/2 lit
Cetonil 50 ml
Water 6 lit
ఆరు లీటర్ల నీటిలో పై వస్తువులు ఒక్కటొక్కటిగా వేసి కలపాలి. బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
దీనికి ఎప్పుడూ త్రాగునీరు మాత్రమే వాడాలి. బోర్ వాటర్ వాడితే నూనెలాగా ఉంటుంది. అస్సలు వాడొద్దు. చిక్కగా ఉందనుకుంటే కావలసినంత నీరు కలుపుకోవచ్చు.
« Previous Entries


