సినిమా

తులసి

Posted on అక్టోబర్ 15, 2007. Filed under: సినిమా |

నటీనటులు: వెంకటేశ్, నయనతార, జయప్రకాశ్‌రెడ్డి,శివాజి,రమ్యకృష్ణ, ఆశిశ్ విద్యార్థి, సుబ్బరాజు, ఆలీ,విజయ్ కుమార్, మాస్టర్ అతులిత్.
దర్శకుడు: బోయపాటి సీను.
పండగ సీజన్‌లో  అన్నీ ఎంటర్‌టైనర్ సినిమాలు వస్తున్నాయి. తులసి సినిమా కూడా మంచి కమర్షియల్ మసాలా మూవీ – మంచి వినోదం, విదేశీ లోకేషన్లు మొదటి సగంలో, రెండో సగంలో మొత్తం ఫాక్షన్ కు సంబంధించిన యాక్షన్ సీనులు. ప్రేమించుకుందాం రా తర్వాత వెంకటేష్ చేసిన మరో మంచి ఫాక్షన్ సినిమా ఇది.
ఇందులో వెంకటేష్ బాగానే రాణించాడు అని చెప్పొచ్చు. [...]

Read Full Post | Make a Comment ( 3 so far )

యమదొంగ

Posted on ఆగష్టు 22, 2007. Filed under: సినిమా |

                       
కొత్త సీసాలో పాత మందులా అలనాటి ఎన్.టి.ఆర్ సూపర్ డూపర్ హిట్ “యమగోల” సినిమా ఆధారంగా వచ్చిన జూ.ఎన్.టి.ఆర్ “యమదొంగ” హిట్ అంటున్నారు. చిక్కినా చక్కదనమే అన్నట్టు ఎన్.టి.ఆర్ ఇంకా గ్లామరస్‌గా కనిపిస్తున్నాడు. పాత కొత్త సుందరాంగులతో సయ్యాటలాడి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కొత్త సినిమా టాక్ అంటే కాలేజీ పిల్లలే చెప్పాలి. అందుకే మా పిల్లలను అడుగుతా ఎలా ఉంది అని. వాళ్ళు అన్నీ చూడకున్నా వాళ్ళ స్నేహితులనుండి తెలుస్తుంది సినిమా వచ్చిన రోజో మరునాడో. [...]

Read Full Post | Make a Comment ( 10 so far )

    About

    నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

    RSS

    Subscribe Via RSS

    • Subscribe with Bloglines
    • Add your feed to Newsburst from CNET News.com
    • Subscribe in Google Reader
    • Add to My Yahoo!
    • Subscribe in NewsGator Online
    • అన్ని టపాలపై ఇటీవలి వ్యాఖ్యలు, RSSలో
    • Subscribe in Rojo

    Meta

Liked it here?
Why not try sites on the blogroll...