పళ్ళు పళ్ళు పళ్ళు…

                    
మనమందరం రోజు పళ్ళను తినండి అని చెప్తుంటాము. ఐతే ఈ పళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కొబ్బరి బోండాం తొక్క తీస్తే కొబ్బరి కాయ
అరటి పండు తొక్క తీస్తే ఎమంటారు???

అనగనగా…….

అనగనగనగా ఒక రాజు ..
ఆ రాజుకు నలుగురు కొడుకులు…
రామరాజు
సోమరాజు
భీమరాజు
బక్కరాజు…
వీరిలో ఒక్కొక్క రాకుమారుడికి చదువులో ఒక్కో  సబ్జెక్ట్ అంటే చాలా
ఇష్టం. ఎప్పుడూ అదే సబ్జెక్ట్ చదవడానికి ఇష్టపడతారు…
ఇందులో ఇంగ్లీషులో ఆలోచించే రాజు ఎవరు?????
 ఎవరు??
 ఎవరు??

పుణుకులు

1.   అసలైన మగతనమంటే ఏమిటి? నిజమైన ధైర్యసాహసి ఎవరు???
      అర్ధరాత్రి తర్వాత తప్పతాగి ఇంటికొచ్చి తలుపు తడితే చీపురుతో కనబడ్డ
      భార్యను చూసి బెదరకుండా “ప్రియా!! ఇంకా ఇల్లు ఊడుస్తూనే ఉన్నావా?
      కాస్త రెస్ట్ తీసుకో. అలిసిపోయావేమో!!!” అనడం…
2.   అందమైన అమ్మాయి కాలేజీకి నడుచుకుంటూ వెళుతుంది. దారిలో ఒక
      ముసలావిడ రోడ్డు దాటదానికి ప్రయత్నిస్తుంటే ఆమె చేయి పట్టుకుని
      జాగ్రత్తగా రోడ్డు దాటిస్తూ ఉంటుంది. ఇంతలో ట్రాఫిక్ కానిస్టేబుల్  విజిల్
      వేసాడు. అప్పుడు ఆ అందమైన అమ్మాయి మాత్రమే వెనక్కి తిరిగి [...]

ఏడుగురు పెళ్ళాలు ????…

ఒక మొగుడు..
ఒక పెళ్ళాం…
పెళ్ళాం పక్కనుండగానే “ఆ మొగుడు నాకు ఏడుగురు పెళ్ళాలు” అన్నాడు.
ఇదెలా సాథ్యం????

లింగం మావా…..

ఎవరీ లింగం మావ అనుకుంటున్నారా!!..అదేనండి సర్దార్జీ ..అలా ఒక వర్గం వారిని హేళన చేయడం బావుండదని ఇలా ఒక ప్రత్యేక పాత్రను తయారు చేసాను.
ఒక రోజు సాయంత్రం లింగం మావ తన స్నేహితుడితో కలిసి టీ.వీలో వార్తలు చూస్తున్నాడు. అప్పుడు వార్తలలో ఒక వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి చస్తానని బెదిరించే సీను చూపెట్టసాగారు. అప్పుడు స్నేహితుడు ” ఆ వ్యక్తి తప్పకుండా దూకేస్తాడు చూడు!” …లింగం మావ మాత్రం ” ఏం కాదు. ప్రాణమంటే ఎవడికి [...]