the fantastic
చిత్రం భళారే విచిత్రం..
ఒక విచిత్రం చూపెట్టనా!!!!!!!!!!
తీరిగ్గా టెన్షన్ లేకుండా కూర్చోండి.
పైన చిత్రాన్ని ముఖ్యంగా మధ్యలో నిలువుగా ఉన్న నాలుగు చుక్కలను ధీర్ఘంగా కన్నార్పకుండా చూడండి.
వెంటనే ప్రక్కనున్న ఖాళీ గోడను చూడండి….
ఏం కనిపిస్తుంది.????????….
అయ్యబాబోయ్!!!!!!
ఎంత ముచ్చటగా ఉందో!!
హైదరాబాదులోని హిమాయత్‍సాగర్ నీటితో నిండి కళకళ లాడుతుంది. మన తెలుగు బ్లాగ్ లోకం కూడా కళకళ లాడుతుంది. ఎన్నెన్ని కొత్త బ్లాగులో???.. గుంపు, లేఖిని, కూడలి, పొద్దు అన్నీ కొత్తవారితో పోటెత్తింది. బ్లాగ్లోకం నలుమూలలా నవ్వులు పూస్తున్నాయి. విహారి, అనిల్, గౌతమ్..మోహన్…పొద్దులో కూడా ఏం గ్యాస్ కొడుతున్నారండి బాబు.
ఈ నెలలో ఎన్ని శుభవార్తలో. కంప్యూటర్ ఎరా సంపదకుడు శ్రీధర్‍గారి ఆగమనం, సురేశ్ కొలిచాల గారు మన సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చి ఎన్నో మంచి [...]
షడ్రుచుల సాహిత్యం
ఈ రచన నేను కొత్తపాళిగారితో కలిసి పొద్దు కోసం చేసింది…
ఆకలి రుచెరుగదు అని సామెత చెప్పిన మన పూర్వులే పుర్రెకో బుద్ధీ జిహ్వకో రుచీ
అని కూడా శలవిచ్చారు. కోటి విద్యలూ కూటికోసమే అయినా రుచి లేని కూడు ఎవరికి మాత్రం ఇష్టం చెప్పండి? మామూలు మానవమాత్రుల సంగతే ఇలాగుంటే నిజంగానే
మరి కోటి విద్యలు నేర్చిన మహా విద్వాంసులు, స్తుతమతులైన ఆంధ్ర కవులు , మన
తెలుగు కవిధూర్జటుల సంగతి వేరే చెప్పాలా?
“అప్పడుపు కూడు భుజించుటకన్న [...]
పడ్డానండి ప్రేమలో మరి
అవునండి ఇది నిజం.. యవ్వనంలో దొరకని ప్రేమ ఈ మధ్యవయసులో కలిగింది. ఏం చేయను?. ఎందుకో నా ప్రేమకథను మీతో పంచుకోవాలనిపించింది. తప్పుగా బావించకండి..
అతను నా చిరకాల మిత్రుడు. కాని ఆ స్నేహం ప్రేమగా మారడం ప్రారంభమైంది గత సంవత్సరంగానే…ఎందుకిలా జరిగిందని చాలా ఆలోచించా. చదువుకాగానే మంచి సంబంధం వచ్చిందని, ఆడపిల్లకు తొందరగా పెళ్ళి చేసేస్తే బాధ్యత తీరుతుందని పెద్దలు పెళ్ళి చేసేసారు. సో ప్రేమలు, దోమలు తెలీదు. భర్తనే ప్రేమిస్తూ, పిల్లలు సంసారం ..ఇలా కాలం [...]
ఆడవాళ్ళలో జీనియస్‌లు ఎందుకు లేరు?
ఈ రెండువేల సంవత్సరాలలో ప్రసిద్ధులు అంటూ లిస్ట్ తయారు చేస్తే ..అందులో ఆడవాళ్ళు వేళ్ళమీద లెక్కబెట్టగలిగేమంది మాత్రమే ఉన్నారు. 1901 నుంచి ఇస్తున్న నోబుల్ ప్రైజుల్లో ఎంతమంది స్త్రీ గ్రహీతలున్నారు? నాటకపోటీలలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు. నాటక రచయితలందరూ కూడా మగవాళ్ళే. సంగీత దర్శకులు, సినిమా దర్శకులు, సినీపాటల తచయితలు, మాటల రచయితలు, సైంటిస్టులు అందరూ కూడా మగవాళ్ళే ఏం? ఎందుకని ? స్త్రీలలో జీనియస్‌లు లేరా?
ఒక ఇంట్లో ఓ జీనియస్ ఉంటే, ఆ ఇంట్లో మరో [...]
« Previous Entries


