నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఆ “పాత” మధురాలు

పాత రోజులు             __  గతాన్ని గుర్తుకు తెచ్చి ఆనందాన్ని కలిగించేవి.

పాత సంగతులు          __  తీరిక వేళళ్లో నెమరువేసుకునే మధుర జ్ఞాపకాలు.

పాత సంఘటనలు       __  నేటివారికి గొప్పగా చెప్పుకునే అద్భుత ఘట్టాలు.

పాత మనుష్యులు         __  అనుభవాల ఘనులు.

పాత ఆహారపు అలవాట్లు __ ఆధునిక కాలానికి వర్తించే ఆరోగ్యపరమైనవి.

పాత హృదయాలు          __  మోసం,కల్మషాలు తెలీనీ స్వచ్చతకు నిలయాలు.

పాత చదువు            __  వ్యక్తి వికాసానికి,మనుగడకు తోడ్పడేవి.

పాత పండుగలు          __  సాంప్రదాయబద్దమై ఆరోగ్య రక్షణకు తోడ్పడేవి.

పాత వస్తువులు          __   నాణ్యత,మన్నికలను కలిగి ఎంతో విలువైనవి.

పాత పాటలు           __    శ్రవణానందాన్ని, ప్రశాంతతను  కల్గించేవి.

పాత ఫ్యాషన్స్          __     నేటి కొత్త పోకడలకు మూలం.

పాత సామెతలు          __   శాశ్వత జేవిత సత్యాలు.

పాత కట్టడాలు         __     గత వైభవ చిహ్నాలు.

పాత రోజులు             __  గతాన్ని గుర్తుకు తెచ్చి ఆనందాన్ని కలిగించేవి.

పాత సంగతులు          __  తీరిక వేళళ్లో నెమరువేసుకునే మధుర జ్ఞాపకాలు.

పాత సంఘటనలు       __  నేటివారికి గొప్పగా చెప్పుకునే అద్భుత ఘట్టాలు.

పాత మనుష్యులు         __  అనుభవాల ఘనులు.

పాత ఆహారపు అలవాట్లు __ ఆధునిక కాలానికి వర్తించే ఆరోగ్యపరమైనవి.

పాత హృదయాలు          __  మోసం,కల్మషాలు తెలీనీ స్వచ్చతకు నిలయాలు.

పాత చదువు            __  వ్యక్తి వికాసానికి, మనుగడకు తోడ్పడేవి.

పాత పండుగలు          __  సాంప్రదాయబద్దమై ఆరోగ్య రక్షణకు తోడ్పడేవి.

పాత వస్తువులు          __   నాణ్యత,మన్నికలను కలిగి ఎంతో విలువైనవి.

పాత పాటలు           __    శ్రవణానందాన్ని, ప్రశాంతతను  కల్గించేవి.

పాత ఫ్యాషన్స్          __     నేటి కొత్త పోకడలకు మూలం.

పాత సామెతలు          __   శాశ్వత జేవిత సత్యాలు.

పాత కట్టడాలు         __     గత వైభవ చిహ్నాలు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: