నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

తెలుగుతో తంటా

ఈ మధ్య తెలుగులో మాట్లడదాం అని ప్రయత్నిస్తే చిక్కొచ్చి పడింది ..
“స్కేలు”ని “కొలబద్ద”గా ఉచ్చరించడం కష్టమేనని అర్ధమైంది.

“సీడీ ప్లేయర్” ని ఏమనాలో తెలిలేదు.

“ఐరన్ బాక్స్” ని “వేడి పెట్టె” అనొచ్చా?

“ఇంజన్”ని ఏమనాలి? 

“గేర్”ని ఏమనాలి?  ఇంకా

క్లచ్, బ్రేక్, కెమేరా, కాఫీ, ఫ్యాషన్,కౌంటర్,డస్టర్,బ్లాక్ బోర్డ్, పెట్రోల్, డీజిల్,వెంటిలేటర్, రూలర్.

ఇలాంటి వాటినన్నింటిని ముందు తేలికైన తెలుగు పదాలు అందరికీ అర్ధమయ్యేవి సులువుగా మాట్లడగలిగేవి కనిపెట్టాలి అనుకుంటున్నాను. మీరేమంటారు కాస్త సాయం చెయరూ. 

ప్రకటనలు

Comments on: "తెలుగుతో తంటా" (2)

  1. No need to bother about these type words..No need to translate them in Telugu..bcoz..they are nouns..in any language nouns can be pronounced same..for example ur name is RAMA..it can be pronounced as RAMA in any language ..no need to translate it..Think about words other than nouns..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: