నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

షార్ట్ కట్ లొ పండుగలు

షార్ట్ కట్ లొ పండుగలు
గుమ్మాలకు పసుపుకుంకుమలు :- మరెందుకు? ఎలాగూ గుమ్మాలకి పసుపు ఎరుపు రంగులతో పెయింటు చేసుకున్నాం కదా మనం ఈ ఇంట్లో దిగినప్పుడు.

ముగ్గులు:- అప్పుడు పెయింట్ లో పెట్టిన ముగ్గులు ఇంటిబయటా,ఇంట్లోను నిండుగా కనిపిస్తుంటేనూ మరి వేరే పెట్టడం ఎందుకు.

తలస్నానం :- ఈ రోజు తలంటుకోవాలి.నిజమే కాని మొన్నే కదా హెన్నా రాసుకుని తలంటుకున్నాం.

కొత్త బట్టలు:- మరి కొనడమెందుకు దండుగ. ఎలాగూ అమ్మావాళ్ళు, అత్తామావలు ఇచ్చినవి ఉన్నాయి కదా.

ప్రసాదం,పిండి వంటలు చేయడం, పంచడం :- ఎలాగూ బజారులో ఎన్నో రకాల స్వీట్లు దొరుకుతున్నాయి. వాటిలోనే ఒకటి కొని దేవునికి నైవేద్యము పెడితే సరి. కష్టపడి చేసుకోవడం  తప్పుతుంది. మరి పంచాలంటె మనం ఇంకోరిల్లకి పోవడమెందుకు. చూద్దాం, వారే మనింటికొస్తారుగా అప్పుడే కొన్ని ఇవ్వొచ్చు.

పూజకి పూలు ;- ఎలాగూ దేవునికి ప్లాస్తిక్ పూలదండ వెశాం కదా!

దేవుని స్తుతి :- సీడీ లేక క్యాసెట్ పెట్టేస్తె సరి.

గుడి :- హాయిగా పండుగ రోజు టీవీ లోనే దెవుడిని చూపెడుతుంటే మళ్ళీ గుడికెందుకు పోవడం.

ప్రకటనలు

Comments on: "షార్ట్ కట్ లొ పండుగలు" (3)

  1. inkaa nayam…. paina hyderabad biryani photo chusavugaa…. inkenduku tinadam analedu… thranx… 🙂

  2. Don’t you have any shame? You seem to be stealing photos from other foodblogs left and right and publishing them as your own. I have seen many photos from “Mahanandi” on your blog. Didn’t you read the copyright message on her blog? She specifically mentioned no stealing of images from her blog. Here you are, a fellow Andhra girl without any shame, stealing images and publshing them as your own. What a piece of work you are.

    Have some decency and stop stealing other’s work.

    Rama

  3. ఏదో తెలియక చేసి ఉంటుంది లెండి. కాస్త గౌరవంగా తీసివేయమని అడగవచ్చు కదా! మీ ఆస్తులేమీ ఇక్కడ అమ్ముకోవడం లేదు ఈవిడ. ఇంతింత పెద్ద మాటలు మాట్లాడి మీ యొక్క నిజాయితీని చాటాల్సిన అవసరం లేదు. కొంచెం ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి.

    మీకు తెలుగు వచ్చినట్టు కనపడడం లేదు…. అర్థమవుతుందో లేదో… మీ ABCDలన్నీ ఇక్కడ ప్రదర్శిస్తే ఎలా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: