నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

పంచమం

పంచాక్షరి మహామంత్రం       ఓం నమశ్శివాయ

పంచభూతములు          భూమి,నీరు,కాంతి,గాలి,ఆకాశం
 
పంచప్రాణములు   ప్రాణము,ఆపానము,వ్యనము,ఉదానము,సమానము

పంచామృతములు  పాలు,నీరు,పెరుగు,నెయ్యి,తేనె

పంచలోహాలు     బంగారం, వెండి, ఇత్తడి, కంచు, ఇనుము

పంచమహాపాతకములు  స్వర్ణస్తేయము (బంగారం దొంగిలించుట)
               సురాపానం, బ్రహ్మహత్య,గురుపత్నీగమనము, మహాపాతకసావాసము. 

పంచపాండవులు  ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు.

సస్యపంచకము     వరి, నువ్వులు, పెసలు, యవలు, తెల్ల ఆవాలు

పంచమహాకావ్యములు   తెలుగులో- మనుచరిత్ర, వసుచరిత్ర,  రాఘవపాండవీయము, శృంగారనైషధము/ఆముక్తమాల్యద, పాండురంగమాహాత్యం  

పంచమహాకావ్యములు  సంస్కృతములో – రఘువంశము,  కుమారసంభవము, శిశుపాలవధ, కిరాతార్జునీయము, మేఘసందేశం 

పంచాంగుళీయములు   అంగుష్టము(బొటనవేలు),తర్జని(చూపుడువేలు)శని అంగుళి(మధ్యమ), అనామిక (ఉంగరం వేలు), కనిష్ట(చిటికెనవేలు).

పంచదేవతలు     సూర్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, ఈశ్వరుడు. వీరినే పంచాయతనమందురు.

పంచ్జానేంద్రియాలు  చర్మం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు.

ఐదవతనము    అయిదు రకాల ఆభరణములు ధరించిన స్త్రీ
పసుపు,కుంకుమ, గాజులు, చెవ్వాకు(చెవి కమ్మలు) మంగళసూత్రము.

ప్రకటనలు

Comments on: "పంచమం" (1)

  1. mii post li migilina vaatiki bhinnam ga vumtaayi.bhale baaguntay

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: