నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

కంప్యూటర్ లోని వివిధ భాగాలకే మాటలొస్తే
* మానిటర్: పొద్దున్నుంచి అదే పనిగా నన్నే ఎగాదిగా చూస్తున్నారు. నాకు సిగ్గేస్తుంది వదిలేయండి సార్.

* మౌస్: పొద్దున్నుంచి నన్ను అదేపనిగా అటు ఇటు కదిలిస్తున్నారు. నాకు కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. నన్ను వదిలేయండి సార్.

* కీ బోర్డు: పొద్దున్నుంచి మీ వేళ్ళతో అదే పనిగా తడిమేస్తున్నారు. నాకు చక్కిలిగింతలు అవుతున్నాయి. వదిలేయండి సార్.

* సి.పి.యు: పొద్దున్నుంచి అదే పనిగా డాటాను తోసేస్తున్నారు. నాకు అజీర్తి చేసేలాగుంది ప్లీజ్ వదిలేయండి సార్.

* స్పీకర్లు: అంత సౌండ్ పెట్టకండి సార్ నా చెవులు పగిలిపోయేలాగున్నాయి.

* వెబ్ క్యాం: అబ్బా అలా జిడ్డు మొహం వేసుకొని కూర్చోక కాసింత ఫ్రెష్ అప్ అయి స్మైల్ ఫేస్ తో రావచ్చు కదా సార్ మాకు కాసింత ఆనందం కలుగుతుంది.

* యు.పి.ఎస్: సార్…కరెంటు పోయి చాలా సేపయ్యింది. ఇప్పటికైనా ఆఫ్ చేసేయండి. లేకపోతే పైనుండే మా కొలీగ్స్ నాలో ఉన్న చార్జింగ్ అంతా ఆవిరి చేసేస్తారు. శోషొచ్చి నేనే ఠపీమని ఆగిపోగలను. 

ప్రకటనలు

Comments on: "కంప్యూటర్ లాంగ్వేజ్" (13)

  1. bhale funny ga vundi.paapam computer.

  2. హాహాహా….. హాహాహా…..హాహాహా. నా కంప్యూటర్ కు మాటలు రాకూడదని కోరుకుంటున్నా. హాహాహా…

  3. Wonderful chaalaa chaalaa bagundi

    Rambabu

  4. Chala baga rasaru. Mari Computer ki cheythulu pedithey error messages ki answer koda vatitho eppinchali….ramju baley ram chilka..

  5. very nice…………..

  6. chaala baagundhi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: