నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

బడాయి ప్రకటనలు

1. జీవితంలో ఏర్పడే మచ్చలను కూడా మా “క్రీం” తొలగిస్తుంది.

2. విరిగిన మనసులను కూడా మా “ప్రోడక్ట్స్” అతికిస్తాయి.

3. గాలిమేడలకు కూడా “వాస్తు సలహాలు” ఇస్తాం.

4. మీ జీవితంలో తిరిగే మలుపులు తప్పించుకోడానికి “డ్రైవింగ్”
    నేర్పబడును.

5. మీ నాయకుల వరాల వర్షంలో తడవకుండా మా “గొడుగులు” కాపాడతాయి.

6. మంచి మార్కులు అందించేది మా “పెన్నులే”.

7. పీకలోతు కష్టాలకు కూడా “ఈత” నేర్పబడును.

8. మీ అంతసౌందర్యాన్ని కూడా అందంగా మా “బ్యూటీ పార్లర్” చేస్తుంది.

9. మా “ఇంటర్నెట్ సెంటర్”లో రిజల్ట్స్ తీసుకున్న వారికి మంచి ర్యాకులు వస్తున్నాయి.

10.”ఫోన్ ఇన్ ప్రోగ్రాం” మా ఎస్.టి.డి. నుండి లైన్లు కలపబడును.
 

ప్రకటనలు

Comments on: "బడాయి ప్రకటనలు" (7)

 1. చాలా బావున్నాయి !!

  ” పీకలోతు కష్టాలకు కూడా “ఈత” నేర్పబడును ” ఇదైతే అల్టిమేట్ !!! :))

 2. naakaite gaali medalaki kooda vaastu salahalu bhale nacchindi

 3. హహ్హ!! నాకు మొదటిది కూడా నచ్చింది.

 4. Ha! Ha!
  prajala nu e vidhamu ga companies mosam chestunnayo chaalaa sunnita maina hasyam to chepparu. Really great creative.

 5. నాకైతే అన్నీ నచ్చాయి.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 6. Great blog, and fantastic blog skills.
  Good work. Keep it up.
  Hyderabadiz ka salam, namaste and shukriya.
  Yours truly, MT

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: