నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అలా అంటే ఇలా

అసలుకన్నా కొసరు ఎక్కువ..

* తిరుపతిలో దేవుడి దర్శనానికి గంటసేపు నిలబడితే, ప్రసాదం కోసం క్యూలో    నాలుగు గంటలు   నిలబడడం.

ఎవరు త్రవ్విన గోతిలో వారే పడటం..

* లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించి మళ్ళీ అదే లంచం తీసుకోబోయే ముందు పట్టుబడటం.

 పుండు మీద కారం జల్లడం..

* సంవత్సరమంతా నానా తంటాలు పడి చదివినా వేసవి సెలవుల్లో  ఆ కోచింగని ఈ కోచింగని బలవంతపెట్టడం.

నారు పోసినవాడే నీరు పొయ్యడం..

* సినిమాను తీసిన నిర్మాతే సినిమాను నడిపించడం.

కొండ నాల్లుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడడం.

* బోగస్ ఓట్లు సమూలంగా ఏరి వేద్దాం అని అనుకుంటే, అర్హులయిన వారి పేర్లు ఓటర్ల జాబితాల నుంచి గల్లంతు కావడం.

పేరు గొప్ప ఊరు దిబ్బ..

* కలర్ ఫుల్ గా ఉండే “పింక్ కార్డు” లకు ఏమీ ఇవ్వరుకానీ వెల వెల బోయే తెల్ల కార్డులక  సరుకులన్నీ ఇవ్వడం..

పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం..

* స్టెత స్కోపు మెడలో వేసుకుని తిరిగే డాక్టరుని అనుకరిస్తూ కాంపౌండరు ధర్మామీటరుకి  దారాన్ని కట్టి మెడలో వేసుకు తిరగడం. 
 

ప్రకటనలు

Comments on: "అలా అంటే ఇలా" (1)

  1. మీ బ్లాగు నవ్వుల పువ్వులు పూయిస్తుంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: