నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఊరికో సందడి

భయపెట్టే ఊరు – పిడుగురాళ్ళ
మరెక్కడా శాఖలు లేవు – విశాఖ
కోతులు లేని ఊరు – బందరు
ఆదరాబాదరా ఎక్కువే – హైదరాబాదు
విజయమేగాని వాడ కాదు – విజయవాడ
వెనుకబడ్డ వారని వేలాకోళమా – శ్రీకాకుళం
మంచి పేరే పాపం మార్చుకుంది – మద్రాసు
తణుకుబెణుకు ఉండదు – తణుకు
మనం మనం ఎప్పటికి – బరంపురం
కమలాలు ఉచితం కాదు – కమలాపురం
అమృతం దొరకదు – అమృతాపురం
చీపురు కాదు పల్లి కాదు – చీపురుపల్లి
ఆలి దొరకదు – తెనాలి
కరీము ఇక్కడ ఉండడు – కరీం నగర్ 

ప్రకటనలు

Comments on: "ఊరికో సందడి" (1)

  1. ‘ఆలి దొరకదు – తెనాలి.’ నా, నా మిత్రుడి ఇద్దరి భార్యలూ తెనాలి వారే.
    ‘తణుకు బెణుకు ఉండదు – తణుకు.’ తళుకుమనే అమ్మాయిలకు లోటే లేదు తణుకులో.
    ‘కరీము ఇక్కడ ఉండడు – కరీం నగర్.’ కరీం బీడీలు ఇష్టంగా తాగుతారు ఇక్కడ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: