నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఐ లవ్ యూ

అన్ని భాషల్లో ఐ లవ్ యూ చెప్పండి
మీ ప్రేయసికి లేదా ప్రియుడికి, భార్యకు లేదా భర్తకు ఐ లవ్ యూ అని ఒక్క ఇంగ్లీషులోనే చెబితే ఏం బాగుంటుంది చెప్పండి?  భారతీయ భాషల్లోనూ, ఇతర దేశాల భాషల్లోనూ చెబితే వెరైటీగా ఉంటుంది.ప్రయత్నించి చూడండి.

బెంగాలీ – అమీతుమాకే భల్లో బాషీ 

ఒరియా – ముతుముకు భల్లోపాయ్

మరాఠీ – ముఝె తు ఝూవర్ ప్రేం ఆహె

ఉర్దూ – ముఝే ఆప్సే ఇష్క్ హై 

కన్నడ – నా నిన్న ప్రీతి నువె

తెలుగు – నేను నిన్ను ప్రేమిస్తున్నాను

తమిళం – నాన్ ఉన్నె కాదలిక్కిరేన్

రాజస్తానీ – తనూ ప్రేం కరూహూ

గుజరాతీ – హు తనె ప్రేం కరుచ్చు

మలయాళం – న నిన్నె ప్రేమిక్కున్ను

భోజ్ పురీ – హం తహరాసే ప్యార్ కరెనీ

అస్సామి – మోయ్ తుమాన్ భాల్ పాన్ 

రష్యన్ – ఆయాటిబ్యాల యుబ్లియా

ఇటాలియన్ – ఐయోటీ ఆమో

గ్రీక్ – ఎస్ ఆగాలీ

ఆర్మినియన్ – కెబీజీసైరం

ప్రెంచ్ – జిటియం

హంగేరి – జెరట్ లక్

జర్మన్ – ఇచ్ లైబిడిచ్

చైనా – ఒపోనీ

స్వీడిష్ – జెగ్ ఎలస్కర్ డిగ్

అరబిక్ – అనాబహెబెక్

టర్కిష్ – సెనీసెలియోడం

స్పానిష్ – మోటే ఆమో

పోర్చుగీస్ – యాటే ఆమో

హెబ్రూ – అని ఒహెవ్ ఒటాబ్
 
 

ప్రకటనలు

Comments on: "ఐ లవ్ యూ" (4)

 1. ఇది వాలెంటైన్స్ డే కి కొంచెం ముందు పెట్టుంటే బాగుండేదేమోనండి

  విహారి
  http://vihaari.blogspot.com

 2. కొరియన్ (హంగుమల్ అంటారు): సరాంగే

 3. అన్ని భాషలలో ఒకరికే చెబితే తిట్టినట్లు వుంటుందెమో! భాషకొకరిని ట్రై చెస్తే?

 4. చిన్న సవరణలు
  బెంగాలీ – అమీతుమాకే భాలో బాషీ
  తమిళం – నాన్ ఉన్ కాదలిక్కిరేన్ /నాన్ ఉన్ నేసక్కిరేన్
  జర్మన్ – ఇచ్ లీబె డిచ్
  స్పానిష్ – మో తే ఆమో

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: