నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

* హీరో మారువేషం వేసి విలన్ ని ఆటపట్టిస్తాడు. అదే విలన్ మారువేషం వేస్తే ఇట్టే దొరికిపోతాడు.
* పిస్టల్లో ఆరు బుల్లెట్స్ ఉంటాయన్న సంగతి ప్రేక్షకుడికి తెలియదనుకొనిహీరో తెగ కాల్చేస్తుంటాడు.
* పేద హీరోయిన్ మేకప్పులో మాత్రం తక్కువ కాకుండా చూసుకుంటుంది.
* చదువురాని హీరో దేశాలు దాటి వెళ్ళిపోతాడు.వీసాలు,లాంగ్వేజు,డబ్బు   ఇతనికి అవసరం  లేదు ఎవరూ అడగరూ.
* విలన్ వంట్లోకి కత్తి దిగితే ఒక్కసారి చస్తాడు. అదే హీరో అయితే కత్తి వంట్లో ఎన్ని మెలికలు తిరిగినా డైలాగ్స్ అన్ని చెప్పేసి పడిపోతాడు. కట్ చేస్తే ఆసుపత్రిలో కళ్ళు తెరిచి నవ్వేస్తాడు.
* విలన్ తో పోరాడే ఆఖరి సన్నివేశం వరకు హీరో వంట్లో ప్రోబ్లంస్ బయటపడవు.
* కావల్సినంత హింస సృష్టించిన హీరో విలన్ కి హింస ఒక్కటే మార్గం కాదని నీతులు చెబుతాడు.
* హీరోయిన్సు ఎక్కువగా విలనుకి కూతుర్లుగానో,చెల్లెళ్ళుగానో చుట్టంగానో ఉంటారు. 

ప్రకటనలు

Comments on: "చిత్రాల్లో సిత్రాలు" (1)

  1. అబ్బో! మీకు చాలా సినీమా(యా) విశేషాలు తెలుసే! వీటి తో పాటు మరికొన్ని అంటె: — శతమర్కట సమానుడైన హిరొ ఎప్పుడు ఫస్టు ర్యాంకు లో పాసు అవుతాడు; గాలికి ఎగిరి పోయె అర్భక శరీరమైనా, పది మంది ఏనుగు ల్లాంటి విలన్సు తో పోరాడి అవలీలగా గెలుస్తాడు; బయట పచ్చి నెత్తురు తాగేరక మైన, ఇంట్లొ పిచ్చ సెంటిమెంటు కురిపిస్తాడు. — ఇలాంటి వే మరికొన్ని తెలుసు కుంటే మీకు తెలుగు సినిమా డైరెక్టర్ అయ్యె అర్హత సంపాదించినట్లే. ట్రై చేయ్యండి. బెస్ట్ అఫ్ లక్.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: