నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

నూటి నూరు పాళ్ళు కాకున్నా ఏ కొందరి ఊహల్లోనైనా ఇలా ఉండక పోతుందా అనే ఊహలోనే ఈ చిలిపి అల్లరి.
ప్రియురాలివైతే
నీ సమక్షంలో
యుగమైనా ఒక్క క్షణం
అదే నువ్వు పెళ్ళామైతే
క్షణమే అయినా
అది ఒక మహాయుగం.
ప్రియురాలివైతే
నీ మాటలు
అమృతపు ఊటలు
అదే పెళ్ళానివైతే
ఆ మాటలు కావా
చెవుల్లో సీసపు పోతలు.
ప్రియురాలివైతే
మునిగితేలేది
కలల్లో..ఊహల్లో
అదే నువ్వు పెళ్ళానివైతే
ఆ మునకలే
కష్టాల్లో నష్టాల్లో
ప్రియురాలివైతే
మాట జారితే
ఎమంటావోనని భయం
అదే నువ్వు పెళ్ళానివైతే
ఏ మాట జారినా
పడి ఉండక చస్తానా ఏం?
 

ప్రకటనలు

Comments on: "ప్రియురాలే పెళ్ళామైతే" (3)

 1. దీనిమీద కామెంటేస్తే
  అది మా ఆవిడ చూస్తే.
  నా అన్న పానీయాలకు కరువొస్తే.

  vihaari
  http://vihaar.blogspot.com

 2. ఏమిచెప్పను. మీరు మరీ ఈలాంటి పచ్చి నిజాలు తెర (నెట్) కి ఎక్కిస్తుంటే.

 3. ఈ ఫిబ్రవరి ఐదుకు ప్రియురాలే పెళ్ళామై ఎనిమిదేళ్లు!:-(

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: