నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

jo.jpg         జ్యోతి

నేను బ్లాగడం మొదలుపెట్టి ఐదు నెలలైంది. నాకు అవార్డు

 కాని రివార్డు కాని అక్ఖర్లేదు.నాకు తెలుసు నా బ్లాగులు

అందరికి కాస్తో కూస్తో నచ్చాయని. ఈ పోటీలో పాల్గొనాలని

 ఉంది. కాని నాకు నేనే నామినేట్ చేసుకోవట్లేదు.ఈ విశాల

 బ్లాగ్ప్రపంచంలో నేనో చిన్న నీటిబొట్టు లాంటిదాన్ని.కాని

 మీకు నన్ను ఈ పోటీలో నిలబెట్టాలని ఉంటే నాకు ఆ అర్హత

 ఉంది ఈ తెలుగు బ్లాగు లోకంలో  అంటేనే నామినేట్ చేయండి

.నా సరదాతో మిమ్మల్ని నవ్విస్తూ ఉంటే,వంటకాలతో మెప్పిస్తూ

 ఉంటే,గీతాలతో మురిపిస్తూ ఉంటేనే సుమా.దీని వల్ల నాలో

ఉన్న లోపాలేమిటో తెలుసుకుందామని. ఒకవేళ ఉంటే వాటిని

 సరిదిద్దుకుని ఇంక మెరుగుపరుచుకుంటాను.మీ అందరి

సహకారానికి (ఎవ్వరని పేరు చెప్పనూ)  నా హృదయ

పూర్వక కృతజ్ఞతలు.
నాదో చిన్న విన్నపం.మనమందరమూ కలిసి తెలుగు బ్లాగుల

కోసం మాత్రమే పోటీ పెట్టుకుంటే. ఉగాది పోటి అని.  వివిధ

విభాగాలలో.

ప్రకటనలు

Comments on: "ఉత్తమ బ్లాగరి పోటీ" (4)

  1. baagundi.neanu mii ii blog kuudaa nominate cesaanu.

  2. ooo .. bagundi “koodali nunchi manchi blog” ani pettukundaam.

  3. hiii jyothi mee blog chalaa chalaa baagundi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: