నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

శెభాష్ ఇండియా

flag.jpgindia.jpg

  * అమెరికా శాస్త్రవేత్తల్లో 12% మంది భారతీయులే

* అమెరికా వైద్యుల్లో 38% మంది భారతీయులే.

* నాసా శాస్త్రవేత్తల్లో 36% మంది భారతీయులే.

* మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో 34% మంది భారతీయులే.

* ఐబిఎం ఉద్యోగుల్లో 28% మంది భారతీయులే.

* ఇంటెల్ లోని శాస్త్రవేత్తల్లో 17% మంది భారతీయులే.

* జిరాక్స్ సంస్థ ఉద్యోగుల్లో 13% మంది భారతీయులే.

* భారత్ లో ఏటా సగటున 800 సినిమాలు నిర్మిస్తున్నారు. ఇది  
  ప్రపంచంలోకెల్లా అత్యధికం.

* ప్రపంచంలో ఉత్పత్తయ్యే మొత్తం బంగారంలో అయిదో వంతు

   భారత్ లోనే  వినియోగిస్తున్నారు.
 
* ప్రపంచంలో వాడే ప్రతి పది వజ్రాల్లో తొమ్మిది భారత్ లో కోసి ,
  సానబెట్టినవే.
ఇది ఈనాడు పేపర్లో చదివి అందిస్తున్న సమాచారం. ఇది మనకందరికి గర్వకారణం కాదా.

ప్రకటనలు

Comments on: "శెభాష్ ఇండియా" (6)

  1. నాకేమీ ఆనందం కలగలేదు. వారిలో మన తెలుగువారెందరు ? తెలుగుదనాన్ని ఇంకా నిలుపుకున్నవారెందరు ? నాకు కావాల్సినవి ఇవే.

  2. అదీ లెక్క…అలా అడుగు గురూ!

  3. నా వరకు నాకయితే ఇవేమి ఆనందాన్ని కలిగించడం లేదు. అమెరికా కంపెనీలలో మనవాళ్లు ఎక్కువగా పనిచేసినంత మాత్రాన మనదేశం గొప్పది కాదు. వీటికంటే ఇన్ఫోసిస్, విప్రో, రిలయన్సుల లాంటి మన కంపనీలు వేరే దేశాల వాళ్లు కూడా వచ్చి పని చేసే స్థాయికి ఎదిగితే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది.

  4. మన దేశం అని ఒకటిగా మాట్లాడుకోవాలి కాని తెలుగువాళ్ళు, తమిళులు, కన్నడిగులు అని అనుకుంటే ఎలా. మన కంపెనీలలో మనదే ఆధిపత్యం.ఇంకా అమెరికా కంపెనీలలో కూడా మనదే హవా నడవాలి. ఐనా మనకంటే వాళ్ళే తెలివైనవాళ్ళా? మనకేం తక్కువ. మన కంపెనీల్లోకొచ్చి వాళ్ళేంటి చేసేది.నో చాన్స్.అవసరం లేదు కూడా.ఇది నా అభిప్రాయం.

  5. నా ఉద్దేశం ఏమిటంటే మనం అమెరికాకి వెళ్లి పనిచే్సే బదులు మన దేశంలోనే కంపెనీలు పెట్టి మనదే్శంతోపాటు వేరే దేశాల వాళ్లకు కూడా ఉపాది కల్పించాలని. అమెరికావాళ్లు లేదా వేరే వాళ్లు మనదేశం వచ్చి పనిచేస్తే మనవాళ్ళు తక్కువ ఎలా అవుతారండి. నా ఉద్దేశంలో ఉద్యోగం చేసే వాడికంటే ఉద్యోగం కల్పించే వాడే గొప్ప. ఇప్పుడు మనవాళ్ళు అమెరికా వెళ్లి పనిచేయడం ఎంత గొప్పగా భావిస్తున్నారో, వాళ్లు కూడా మనదేశం వచ్చి పనిచేయడం అంతే గొప్ప అని భావించే రోజు త్వరలోనే రావాలని నా ఆకాంక్ష.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: