నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

krishna.jpg

హే కృష్ణా ఒక్కసారి ఈ కలియుగంలో రావయ్యా!

నీవు పదహారేళ్ళ ప్రాయంలోనే కంసుని చంపావంట
బిన్ లాడెన్ ను కనీసం తాకి చూడు.

నీవు అర్జునునికి గీతాసారాన్ని వినిపించావంట
మా ప్రాజెక్ట్ మేనేజర్ తో ఒక్కసారి మాట్లాడి చూడు.

నీవు అర్జునుని రథసారధివై పాండవులను గెలిపించావంట.
మన భారత క్రికెట్ జట్టుకు కోచ్ వై ప్రపంచ కప్పును గెలిపించి చూడు.

నీవు ద్రౌపదికి బోలెడు చీరలిచ్చి తనను రక్షించావంట
మల్లికా షెరావత్ కు కనీసం ఒక్క ఓణీయైనా వేయించి చూడు.

నీవు గోకులంలో 16,000 గోపికలతో సరసాలాడావంట.
మా ఆఫీసులో ఒక్క అమ్మాయికైనా లైనేసి చూడు.

హే కృష్ణా ఒక్కసారి ఈ కలియుగంలో రావయ్యా!

అనిల్ జోకులాష్టమిలో రాసిన జోకుకు తెలుగీకరణ.

ప్రకటనలు

Comments on: "హే కృష్ణా ఒక్కసారి రావయ్యా!" (7)

  1. mI kiTTayya adirADu..

    mI tenugIkaraNaku dhanyavAdamulu

  2. మురళీ కృష్ణ కూనపరెడ్డి said:

    ఈ రోజు ఆఫీసులో టీమ్ తలతిక్క పనులతో చిరాగ్గా వున్నా. ఏడ్పుగొట్టు మొహంతో మీ బ్లాగు చదివా! నవ్వు మొహంతో వెళుతున్నా! థాంక్స్!

  3. చాలా బాగుంది. నేను నవ్వు ఆపుకొలేక పోయాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: