నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

సులువు-కష్టం

           

          

సులువు- ఇతరుల తప్పులు గుర్తించడం…కష్టం-మన తప్పులు తెలుసుకోవడం

సులువు-ఆలోచించకుండా మాట్లడడం…కష్టం-చెప్పిన మాటను వెనక్కి తీసుకోవడం

సులువు-ప్రేమించేవారి మనస్సు గాయపరచడం-కష్టం-ఆ మనసు గాయాన్ని మాన్చడం 

సులువు-ఎదుటివారిని క్షమించడం…కష్టం-క్షమాపణ అడగడం

సులువు-నిబంధనలు పెట్టడం..కష్టం-నిబంధనలు పాటించడం.

సులువు-ప్రతీరాత్రి కలలు కనడం…కష్టం-కలలకోసం ప్రయత్నించడం

సులువు-విజయాన్ని గర్వంగా ప్రదర్శించడం…కష్టం-అపజయాన్ని కూడా గర్వంగా ఒప్పుకోవడం. 

సులువు-ఆ చంద్రుని చూసి ఆనందించడం…కష్టం-అవతలివైపుకి చూడలేకపోవడం.

సులువు-ప్రమాణాలు చేయడం…కష్టం-చేసిన ప్రమాణాలు నెరవేర్చడం

సులువు-ప్రేమించాననడం…కష్టం-ఆ ప్రేమను రోజూ చూపడం

సులువు-ఎదుటివారిని  మివర్శించడం…కష్టం-మనలను సమీక్షించుకోవడం

సులువు-తప్పులు చేయడం…కష్టం-తప్పులు తెలుసుకుని వాటినుండి నేర్చుకోవడం

సులువు-విఫల ప్రేమకోసం ఏడ్వడం…కష్టం-ఆ ప్రేమను జాగ్రత్తగా కాపాడుకోవడం

సులువు-ఇంకా బాగా చేయాలనుకోవడం…కష్టం-అనుకోవడం మాని ఆచరణలో పెట్టడం
సులువు-ఏదైనా తీసుకోవడ0…కష్టం-ఏదైనా ఇవ్వడం
సులువు-స్నేహాన్ని మాటలతో నిలుపుకోవడం…కష్టం-ఆ మాటల అర్ధాలను తెలుసుకోవడం

సులువు-పై మాటలు చదవడం…కష్టం-వాటిని ఆచరించడం
 

ప్రకటనలు

Comments on: "సులువు-కష్టం" (1)

  1. సులువు…ఈ పొస్ట్ చదవటము

    కష్టం….ఈ విషయం లో ఓ కామెంట్ రాయటం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: