నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అల్లరి విడ్డూరాలు

* మర్యాదగా నా పుట్తిన రోజుకి పట్టుచీర కొనిపెడతారా లేకపోతే గృహహింస చట్టం కింద కేసు పెట్టమంటారా అని భర్తను బెదిరించడం.

* ఎల్.కె.జి చదువుతున్న తమ అబ్బాయికి ఫస్ట్ ర్యాంకు వచ్చిందని స్వీట్లు పంచిపెట్టడం.

* పెళ్ళాం మాటకు ఎదురుచేప్పే ధైర్యం లేకపోయినా అదే పెళ్ళాముతో నూరేళ్ళు కాపురం చేసే దమ్ముండటం

* “ఐస్ క్రీం ” పార్లర్ ” కి వెళ్ళి లావెక్కి, “బ్యూటీ పార్లర్” కెళ్ళి  లావు తగ్గడానికి ప్రయత్నించడం.

* భర్తను బార్య కట్టేస్తే, భార్యను టి.వి కట్టేయడం.

* గన్మెన్ రక్షణలో జీవిస్తున్న మంత్రులు దేశ రక్షణ గురించి మాట్లాడటం.

* జీతం-జీవితం రెండూ ఎంత పెరిగినా, ఇంకా పెరగాలని మనిషి ఆశించడం.

* “చీ ! పాడు సీరియల్ ఎంత సాగదీస్తున్నారో ” అని తిట్టుకుంటూనే మిస్సవకుండా చూస్తూనే ఉండడం.

* పెళ్ళికాక ముందు బావిలోని ‘ కప్ప ‘లాగా వుండే అమ్మాయి, పెళ్ళయ్యాక భర్త నోటికి ‘తాళం కప్ప ‘ కావడం.
 

ప్రకటనలు

Comments on: "అల్లరి విడ్డూరాలు" (1)

  1. ఇది చాలా బాగా నచ్చింది.

    * పెళ్ళాం మాటకు ఎదురుచేప్పే ధైర్యం లేకపోయినా అదే పెళ్ళాముతో నూరేళ్ళు కాపురం చేసే దమ్ముండటం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: