నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

పెళ్ళామా మజాకా

పెళ్ళాం పెళ్ళామే

wife.jpg

నువ్వు రాజువైనా వాడి తాతవైనా

ప్రకటనలు

Comments on: "పెళ్ళామా మజాకా" (8)

 1. అదిరిందండి! గట్టిగా నవ్వేసాను.

 2. ఇది అన్యాయం. మీరు చేసిన కట్ & పేస్ట్ పనిని మేం కనిపెట్టేశాం లెండి. అదేం కుదర్దు. మృగరాజు మృగరాజే.
  — నాగరాజు

 3. ఎంతవారలైనా కాంతదాసులే కదా! ఈ పిక్చర్ & కామెంట్స్ చుస్తుంటే పాతసినిమాల్లోని ఎస్.వి.రంగారావు, సుర్యాకాంతం ల జంట గుర్తుకొస్తుంది.

 4. హ్హ హ్హ నేనొప్పుకుంటాను. ఎంతవారలైనా కాంతదాసులే!

  –ప్రసాద్
  http://blog.charasala.com

 5. మగ సిం హం: అది కాదూ..హనీ నేనెందుకు ఇవాళ లేట్ గా వచ్చానంటే..

  ఆడ సిం హం: లేట్ గా వచ్చింది చాలక ఇంకా కాకమ్మ కబుర్లు చెబుతావా..వెళ్ళి గోడ కుర్చీ వెయ్యి.

  విహారి
  http://vihaari.blogspot.com

 6. గాండ్రించే సింహాలు కరుస్తాయా ???

 7. ఆడ సింహం: ఏ వెధవ వేసాడు నీకు ఆ క్షవరం? నీ తల్లో పేల్లు చూడలేక నే చస్తున్నా…

  ఇది బాపు స్టయిల్ 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: