నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

cake1.jpg

సి బి రావుగారికి జన్మదిన శుభాకాంక్షలు

రావుగారు మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉత్సాహంగా

ఉండాలని కోరుకుంటున్నాము.

బ్లాగు మిత్రులందరు తమ శుభాకాంక్షలు ఇక్కడే చేప్పేయండి. రావు అవి అన్నీ మీకోసమే

ప్రకటనలు

Comments on: "జన్మదిన శుభాకాంక్షలు" (17)

 1. రావు గారూ మీకు జన్మదిన శుభాకాంక్షలు.

  విహారి
  http://vihaari.blogspot.com

 2. రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

 3. రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

 4. రావు గారికి నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు కూడా.

 5. రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

 6. రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

 7. ఇదేదో బాగుంది… వరసగా కాపీ 🙂
  రావు గారూ అందుకొండి నా శుభాకాంక్షలు కూడా.

 8. రావు గారూ అందుకొండి నా శుభాకాంక్షలు కూడా.

 9. నా నుండి కూడా! 🙂

 10. పుట్టిన రోజు జేజేలు.

 11. రావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు .అన్నట్టు ఎన్నో పుట్టిన రోజు?

 12. పెద్దాయనకు 16వ పుట్టినరోజు శుభాకాంక్షలు!మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉత్సాహంగా,ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ…డా.:)

 13. మీ అందరికీ నా ధన్యవాదాలు. పైన వున్న cake లోంచి తలా ఒక ముక్క తీసుకొని నోరు తీపి చేసుకోవాల్సిందిగా మనవి.
  రాధిక – ముందల మీ వయస్సు చెప్పండి, నా వయస్సూ చెపుతాను. ఈ మధ్య నాకు తెలిసిన ఆడవారు వారి జీతం గురించి అడగవద్దంటున్నారు నన్ను. వారి జీతం వారి భర్తలకు ఎక్కడ తెలిసిపోతుందో అనే భయం.కావాలంటే వయస్సు అడగొచ్చంటున్నారు వారు. రోజులు మారాయా?
  Dr.Ismail – 16వ పుట్టినరోజు కాదండీ. Sweet 16 నుంచి silly 17 లోకి అడుగెడుతున్నా. ప్రతి పుట్టిన రోజూ ఒక ప్రశ్న వేసుకుంటా. పెళ్ళి చేసుకోవటం, పిల్లలని కని పెంచటం, వారికి పెళ్ళి చెయ్యటం, ఆ తరువాత మనుమలతో ఆడుకోవటం ఇదేనా జీవితం?

 14. కాస్త ఆలస్యమైంది. అయితేనేం అందుకోండి శుభాకాంక్షలు

 15. మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే రావు గారు.నా వయసు 24.ఏదో సినిమాల్లో జోకులెయ్యడానికి అలా అంటారు గానీ ఆడవాళ్ళు వయసుచెప్పడానికి సిగ్గుపడరు.[నాకయితే అలాంటివాళ్ళెవరూ ఎదురుకాలేదండి].పూర్వకాలం లో వుండేదేమొ మరి.ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా,ఏమి చేసినా[అప్ప్లికేషన్స్,టికెట్ రిజర్వేషన్స్…] వయసు చెప్పడం తప్పని సరి కదా.జీతం సంగతంటారా మీరన్నది నిజమే.అలా దాచేవారిని నేను చాలా మందిని చుసాను.

 16. రావుగారు, మీకు నా జన్మదిన శుభాకాంక్షలు.

  మీకు ప్రతి ఒక పుట్టినరోజూ వచ్చే ఆలోచన నన్ను అనుక్షణం వెంటాడేది. ఓస్ ఇంతేనా జీవితం అనపించేది. బాగా ఆలోచిస్తే….బ్రతికిన ప్రతి ఒక్క క్షణం మనకు నచ్చిన పని చేస్తూ ఆనందంగా ఉండటమే జీవితానికి కావలసింది అని బోధపడింది. ఏన్ని మతాలున్నా, ఎన్ని పుస్తకాలున్నా…అవన్ని చెప్పేసారం ఇదే.

  (కొద్దిగా ఆలస్యమైందే…ఏవనుకోకండి)

 17. Rao garu!Many many happy returns of your birthday!Put up with me for the belated gretings.
  Jabalimuni

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: