నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

బిజినెస్ లాజిక్కు

తండ్రి : ఒరేయ్ అబ్బాయ్ నీవు నేను చెప్పిన అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలి.
కొడుకు : నో! నాకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటా.
తండ్రి : ఆ అమ్మాయి బిల్ గేట్స్ కూతురైతే.
కొడుకు : ఓ! అలా ఐతే ఓ కే.
 
ఆ తండ్రి బిల్ గేట్స్ దగ్గరకు వెళ్ళాడు.

తండ్రి : నా దగ్గర మీ అమ్మాయికి తగిన వరుడున్నాడు.
బిల్    : కాని మా అమ్మాయి ఇంకా చిన్నది.
తండ్రి : ఈ అబ్బాయి ప్రపంచ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్
బిల్    : ఓ! అలా ఐతే ఓ కే.

ఆ తండ్రి ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్ళాడు.

తండ్రి : నా దగ్గర వైస్ ప్రెసిడెంట్ పదవికి తగిన వ్యక్తి ఉన్నాడు.
ప్రెసిడెంట్: కాని మా దగ్గర చాలా మంది వైస్ ప్రెసిడెంట్‌లు ఉన్నారు.
తండ్రి : కాని ఆ వ్యక్తి బిల్ గేట్స్ అల్లుడు.
ప్రెసిడెంట్:ఓ! అలా ఐతే ఓ కే.
నీతి:  మన దగ్గర ఎమీ లేకున్నా.అన్నీ ఉన్నట్టే.ఆలోచించే విధానమే సరిగా ఉండాలి. అప్పుడు అసాధ్యమనేది లేదు.

ప్రకటనలు

Comments on: "బిజినెస్ లాజిక్కు" (1)

  1. ఐతే మాత్రం, నేల విడిచి సాము చేయటం.. తగునా?

    http://valluri.wordpress.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: