నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

శుభాకాంక్షలు

mysorepak-1.jpgjaangri.jpgariselu.jpgladdu.jpgkaju-sweet.jpgjilebi4.jpggulab.jpgbobbatlu.jpg
బ్లాగరుల పోటీలో నామినేట్ చేయబడిన మన తెలుగు బ్లాగరులందరికి

శుభాకాంక్షలు.ఇందులో ఎవరు గెలవకుండా అందరికీ కలిపి బహుమతి

 పంచేస్తే బావుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే వీరందరు బ్లాగుల

 పరంగా మహారథులే.ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు.

అందరూ సమానమే. ఈ శుభసంధర్భంలో వీరందరికి తియ్యని తాయిలం …………

            

ప్రకటనలు

Comments on: "శుభాకాంక్షలు" (6)

 1. జంధ్యాల సినిమాలో లాగా, మీ తియ్యటి వంటకాల ఫోటోలు చూస్తూ…బన్ను ముక్కలు తిన్నాన్లేండి. ఇంకా 5కేజీలు తగ్గేంత వరకూ ఇంతే భాగ్యం 😦
  నవీన్ గార్ల
  http://gsnaveen.wordpress.com

 2. నేనొప్పుకోనంటే ఒప్పుకోనంతే. ఎవరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు అంటే నేనొప్పుకోనంతే.
  నన్ను vihaari the browser అంటే నాతో మిగిలిన వారందరూ ఎలా సమానమవుతారూ అంట.అదెలాగంటే నేను మాత్రం అందరికన్న చానా తక్కువ సమానమన్నమాట. ఇంకా ఎక్కువ మాట్లాడితే తక్కువలో తక్కువగా సమానమన్నమాట. అంతగా కావలంటే నేను తక్కువ తక్కువ ఇంకొంచెం తక్కువ వాళ్ళలో కుంచెం ఎక్కువన్న మాట. ఎదరో దిగ్గజాలు శోధించి పరిశోధించి, విశ్లేషించి కాచి వడ పోసి మళ్ళీ కాచి ఆవిరిపట్టి రాసే వాళ్ళందరూ నా తో సమానమంటే నేనొప్పుకోనంతే. కావలంటే సమానమైన సమోసాలు పెట్టండి తింటా. ఈ స్వీట్లు నాకొద్దంటే నాకొద్ధంతే. (పార్సిల్ చేసి ఇస్తే మా ఆవిడకు పట్టుకెళ్ళిపోతా)

  ఆ.దే.ఈ.శు. విహారి
  http://vihaari.blogspot.com

 3. జ్యోతి గారూ,

  మాంచి స్వీట్లు పెట్టి మా నోరూరిస్తున్నారుగా! చెప్తానున్నండి నా బ్లాగులోనూ మీరు ఇప్పటి వరకు పెట్టని ఓ వంటకాన్ని పెట్టి మీ నోరూరేటట్టు చేస్తాను. ఇక బ్లాగు పోటీలకొస్తే ఈ లెజెండ్-సెలబ్రిటీల గొడవ అయ్యాక బహుమతి వస్తే ఒక బాధ రాకపోతే ఒక బాధ:-)మీరన్నట్టు అందరికీ ఇచ్చేస్తే సరిపోతుంది కానీ ‘స్పర్థయా వర్థతే విద్యా’ అన్నారు మన తెలుగులో కూడా ‘పూను స్పర్థను విద్యలందే’ అని గురజాడ ఉవాచ! కాబట్టి ఈ పోటీ చాలా మందిని ఉత్తేజపరచి మన బ్లాగు లోకానికి వన్నె తెస్తుందని ఆశిద్దాం!

 4. జ్యోతిగారూ! బహుమతి ఎవరికి వచ్చినా ఆ సంతోషం అందరిదీ! ఎక్కువమంది ఓట్లేస్తే ఆ విజయం మాత్రం పోటీ పెట్టినవారిది. అందుకే ఎవరికి ఓటెయ్యాలో తెలియకపోతే కళ్ళుమూసుకుని ఏ బ్లాగు గుర్తొస్తే ఆ బ్లాగుకు ఓటెయ్యండి. ఓటెయ్యడానికి ఈరోజే ఆఖరు తేదీ.

 5. ila virtual sweets kuda panchavachu ani telsi vunte.. nenu chaala save chesukone vaadini kada andi. noruristunnayi sweets… urgent ga jilebhi tinalani vundi 😦

 6. inthaki contest link ekkado ivvandi. na vote vesi vastanu. thanks in advance!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: