నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

7.jpg

ఇవాళ నేను ఆఫీసుకి రాను నన్ను వదిలేయండి.

62.jpg

నీ ఎంకమ్మ నేను ఆఫీసుకి రానంటే

వినవేంట్రా?

31.jpg

నన్ను వదల్రా! నేను ఆఫీసుకి

రాను.ఒరేయ్!వదలండ్రా!నీకు దండం

పెడతా!

21.jpg

ఐపోయింది నా జీవితం బుగ్గిపాలైపోయింది

నన్ను ఆఫీసుకి తెచ్చేసారు!

51.jpg

ఈ బగ్ నాకు దొరకదు.బాస్‌గాడు నన్ను వదలడు.చీ నా బతుకు.

42.jpg

వామ్మో! ఇన్ని బగ్స్ ఇస్తే నేనేలా

కనుక్కుంటానురా?ఓరేయ్!

13.jpg

అమ్మో! నాకు కడుపు నొప్పిగా ఉంది నేను

వాపస్ ఇంటికెల్లిపోతా!

ప్రకటనలు

Comments on: "ప్రియమైన సాఫ్ట్‌వేర్ నిపుణులు మీకోసమే" (50)

 1. అరె ఇది మీకు ఎలా వచ్చింది 🙂 ఇది నాకు ఆంగ్లంలో వస్తే దానిని తెలుగూకరించి (అచ్చంగా ఇవే డైలాగులు) స్నేహితులకు పంపాను.అది గిర గిరా తిరుగుతూ మీకొచ్చినట్లుంది. లోకమెంత చిన్నదీ 🙂

 2. నాకు కూడా మీలానే ఇంగ్లీషులో వచ్చింది ఇవాళే. డిటో మీలానే మార్చి నా స్నేహితులందరికి పంపా(బ్లాగులో)

 3. vinnade ayina, telugu lo chaduvthunte malli navvu vastundi.

 4. mummy.. akkkayya edipistondi..

 5. నాకు వచ్చింది ఈ -ఉత్తరం.తెలుగులో చదువుతుంటే బాగుంది.

 6. తెలుగులో మరీ బాగుంది.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 7. అలో అలో అలో! ఇక్కడ మీ బాసు పంపిన డాట్రుగారున్నారు కడుపునొప్పంటే ‘సూది’ గుచ్చి మరీ పంపగలరు ఆఫీసుకు!:-)

  అప్పుడు కేర్ మనే పోటో కూడా పెట్టండి.

  హ్హ హ్హ హ్హ!

  ̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲———————————-
  నేనిది ఇక్కడే మొదటిసారి చూడడం! చాలా బావుంది.

 8. e blog super ga undi

 9. ayipoyindi naa jeevitam.nabatuku buggipalayindi.

  Varevva!kya bath hi!
  really its superb!
  keep it up

 10. Idhi chaalaa baghundhi.
  Aaganndi aaaagandi suudhi vaddhu naaku kadupunoppi leadhu thaggindi office loo panicheasea velthaanu thapputhundhaa.

  ani navvukuntunna photo pettanndi .
  Eavvarainaa navvuthuu vundaali navvuthuu happy gaa panicheasukoovali kadha. keep smail….

 11. this is good to read but somewhere it may hurt somebody.

 12. this blog was soooo funny and excellent whase creation is this haaaaaaaaaa

 13. Hey dude don’t cry, i will beat your boss don’t worry !!!!!!!!!!!!!!!!

 14. Hey this is Superb. Chala Bagundhi

 15. 0000000000 super how to get another mails like this same

 16. chaaala bagundi…its really funny

 17. creativity keko keka………….

 18. superb and very funny

 19. comment mastugundi bai !

 20. చాలా బాగుంది మీ మెయిల్ .నాకు కూడా బాగా నచ్చింది .

 21. adhe chepputhunnaru bbc news looo very good ani

 22. ha ha ha… really its superb….
  i like it

 23. edi chaala bagundi,
  excellent,
  bhathuth achha hai
  enka bashalu vaste enkaa cheppevadini
  no words simply superebbbbbbbbbbbbbbbbbbb
  kevvu keka

 24. a really enjoyable funny Publish. gd

 25. chala chala bagundi

  edi evaru create chesro kani

  vallu super

 26. superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

 27. నా దగ్గర SMALL TALK అనే 1958 లో జైకొ బుక్స్ వారు ప్రచురించిన
  పుస్తకం మా నాన్నగారు కొన్న పుస్తకం వుంది. ఇందులో ఇలానే చిన్నారి
  బుజ్జి పాపాయిల ఫొటోలు వేసి చక్కని వాఖ్యానాలు వ్రాశారు.ఖరీదు అక్షరాల
  రెండే రెండు రూపాయలు !! మీరు చూపించిన ఫొటోలు చాలా బాగున్నాయి,
  వాటికి మీ అనువాదం చాలాబాగుంది.

 28. its really funny and it is very shame to Software Engineers

 29. chala bagundiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii

 30. me comment chala bavundi sir

  plz tell me your bio-data

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: