నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఒక భార్య మనోవేదన

అతనికి నేను చేసిన కూర నచ్చలేదు!

 *

కష్టపడి చేసి కేకు నచ్చలేదు!

 *
నేను చేసిన బిస్కెట్లు కూడా గట్టిగా ఉన్నయంట!

*

వాళ్ళ అమ్మ చేసినట్టు లేవన్నాడు!

*

నేను చేసిన సాంభారు నచ్చలేదు!

*
నేను ఉతికిన బట్టలు తెల్లగా లేవంట!

*

అతని సాక్సులు కూడా సరిగా ఉతకలేదంట!

*
వాళ్ళ అమ్మలా ఎదీ చేయలేదంట!

*
ఏం చేయను, ఏలా మెప్పించను?

*
వాళ్ళ అమ్మ చేసినట్టు ఏం చేయను

*
ఎంతో ఆలోచించా?

*

తట్టింది

*
ఇది మాత్రం అచ్చం వాళ్ళ అమ్మలాగే చేయగలను

*

వెనక్కు తిరిగి లాగి చెంప మీద ఒక్కటిచ్చా!

అచ్చం వాళ్ళ అమ్మలాగే!

ప్రకటనలు

Comments on: "ఒక భార్య మనోవేదన" (15)

 1. కసితో కొడితే అమ్మలా కొట్టినట్లు ఎలా అవుతుంది ? అమ్మ కొట్టే ప్రయోజనం వేరు కదా !

  • ha. . . . avunu entaina kottindi vallamma kada vallamma cheti debbalu tiyyaga anipistunnayemo..pelli ayyi bharya vachina tarvata kuda, konta mandi magallu vallamma kongu pattukune tirugutaru..prathee chinna vishayanni vallammatho cheptaru, ilanti magavallante naku parama asahyam. . . . mari alantapudu pelli chesukovadam nduku?

 2. హ హ హ బాగుంది వడ్డింపు.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 3. భార్య తల్లిలా చెయ్యలనుకోవటం లో తప్పు లేదు.
  తను భార్యని తండ్రి లా చూసుకోగలిగితే.

 4. హ హ ..చాలా బాగుంది జ్యోతి.చాలా మంది ఇలా వాళ్ళ అమ్మలతోను,అక్కలతోను పోలుస్తూ వుంటారు.ఇది చాలా తప్పు.వాళ్ళ ప్రత్యేకతలు వాళ్ళకుంటే మనవి మనకి వుంటాయి.మనకూ ఒక వ్యక్తిత్వం,అభిరుచులూ వుంటాయిగా.
  స్వాతి..చాలా బాగా చెప్పారు.ఇది అండర్ లైన్ చేసుకుని దాచుకునే అంత మంచి మాట.

 5. Nice ending… navvuthu kinda padi dorlukupoyanu ade anglam lo ROTFL antare

 6. రవి వైజాసత్య said:

  సుఖమయ సంసారానికి చక్కని సూత్రం..
  భార్య ఏది వండినా ముక్కుమూసుకొని మింగేసి..చాలా బాగా చేశావనిచెప్పటం..
  అంతటితో వదిలిపెడతారా ఆడాళ్లూ..పోయిన వారం చేసినా దానికంటే బాగుందా అని తిరకాసు ప్రశ్నవేస్తారు..పొరపాటున కూడా వలలో చిక్కి కంపేరిజన్ మాత్రం చేయకండి.

 7. అయ్య బాబోయ్! అంత పని చేసారా? అయినా, బడాయి కాకపోతే, మీరెప్పుడు చూసోచ్చారని, అచ్చం వాళ్ళ అమ్మలాగే లాగి చెంప మీద ఒక్కటిచ్చానంటారూ?

 8. రవి గారు చెప్పిన సూత్రం అందరికీ శిరోధార్యం!

  అమ్మమ్మా…జ్యోతమ్మా! సెటైరు నాపైనేనా!ఎవరెంత చెప్పినా ‘అమ్మ చేతి వంట’ ఈ సృష్టిలో ఎవరూ చేయలేరు…మీరు కాదనగలరా! అంటే భార్య చేతి వంట బాగుండదని కాదు…కాకపోతే మా ఆవిడ నాన్-వెజ్ స్పెషలిస్ట్! కాకపోతే అదీ నేను నేర్పిందే:-) (ఏదో మా ఆవిడ ఈ బ్లాగులోకంలోనికి రాదనే ధైర్యంతో నిజాలు నిర్భయంగా చెపుతున్నాను:-|మీరు పొరపాటున ఆవిడతో అనకండేం!)

 9. చెంప మీద కొట్టి కూర బాగుందనిపించలేరు అని ఇందు మూలంగా తెలియ చేసుకుంటున్నాను.

 10. లేదండి డాక్టరుగారు మీ మీద సెటైరు కాదు. అమ్మ చేతి వంటకు ఎవరూ సాటిరారు.మా అమ్మకు 60 ఏళ్ళపైనే ఐనా అప్పుడప్పుడు నాకిష్టమైన నాన్ వెజ్ కూరలు చేసిపెట్టవే అంటే చేసిస్తుంది. నేనొక్కదాన్నే తింటాను. ఊరికే అమ్మతో పోలిస్తే ఏ పెళ్ళాం ఊరుకుంటుంది. ముఖ్యంగా పెళ్ళైన కొత్తలో.

 11. can U plz tell me why and how U got this idea of doing something to your husband better than his own mother could do? or any husband might expect his wife to outrun his mother, in anyway!

  I wish and patiently wait for the day -women could cat wise and practical.

  it never depends on the sex in deed. either a man or a woman, mother is the best cook on the earth and father is the best known man in majority of the cases. the very same idea of competing or trying to over impress her husband’s mother can prove foolish and at the same to any husband who tries to outshine his wife’s father.

  in fact, comparison spoils beauty. a husband’s expectation of his wife’s performance in comparisons with any others in any way is GREED. and at the same time, a wife’s idea of outclassing her mother-in-law is mad. we should not fail to perceive the reality in life.

  such attempts would only end in their bitter most conclusions. if we go a bit ahead of your last lines of this blog. i don’t think that the man would ever fail to aptly react to your instigation.

 12. yes Mr. Prasad is true, every man can think his mother is the best cook. after some years if we have a male child he also tells the same words with his wife. it is quite common. so there is no need to take serious.

 13. chudavasaram ledu
  j

 14. jyothi garu superb ichharu
  rendu lempakayalu iste inka bagundedi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: