నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

5 0 0

నేను మొట్టమొదటగా ఈ బ్లాగును ప్రారంభించింది 14.7.06 రోజు.ఈ రోజుతో నా బ్లాగులన్నింటి

టపాలన్నీ కలిపి 500 అయ్యింది.ఆరు నెలల క్రింద సరదాగా ప్రారంభించిన ఈ బ్లాగులో ఈ రోజు

 100 టపాలు పూర్తి చేసుకుంది.అలాగే షడ్రుచులులో 200 టపాలు,అన్నపూర్ణలో 100 టపాలు,

గీతలహరిలో 100 టపాలు ఒకేసారి ఈరోజు పూర్తి చేసుకున్నాయి. ఇదంతా మీ సహకారముతో

సాధ్యమైంది.ఈ సంతోషంలో ఎం చెప్పాలో తెలియటంలేదు.అందరు బ్లాగు మిత్రులకు మనఃపూర్వక

కృతజ్ఞతలు. ఈ ప్రయాణం ఇలాగే సాగిపోవాలని ఆశిస్తున్నాను.

*
*
*
*
*
జ్యోతి …  https://vjyothi.wordpress.com…..100

షడ్రుచులు …  http://shadruchulu.blogspot.com…..200

అన్నపూర్ణ ….  http://annapoorna-jyothi.blogspot.com…100

గీతలహరి. .. http://geetalahari.blogspot.com…..100  

*
*
*
*

              జ్యోతి

ప్రకటనలు

Comments on: "5 0 0" (12)

 1. బ్లాగు భాండాల బ్రహ్మాండాల
  కొండల పిండి చేసేలా అఖండంగా వెలుగుతున్న

  వెలిగిస్తున్న జ్యోతి గారికి పంచ శతాభివందనాలు.

  విహారి.

 2. You are Sachin, sehwag and Dhoni.amazing performance,
  now concentrate on 10000 postings.
  all the best.

  famus

 3. ఓహ్…ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నారే 🙂
  అభినందనలు..మీ వేగం ఇలాగే ఉండాలని …మీ వేళ్ళను తెవికీపై కూడా టక టకలాడిస్తూండాలని ఆశిస్తూ
  – నవీన్ గార్ల

 4. నేను చచ్చీ చెడి శోధనలో ఈ మధ్యనే నూటా ఏభయివ టపా రాసాను. విహారి గారి ఒక టపా ప్రకారం అయితే మీరు మాథ్యూ హేడెన్.

 5. వావ్… మీ స్పీడు అదిరింది. అదరగొట్టెయ్యండి.
  వరల్డ్ కప్పు సందడి అప్పుడే పై కామెంట్లలో కనిపిస్తుంది. నే వెళుతున్నా ఇండియా మాచ్ చూడడానికి.

 6. జ్యోతి గారు ఇలా అయితే ఇక మీకు ‘బ్లాగు బామ్మ’ అనే బిరుదు ఇచ్చి సత్కరించాల్సిందే:-)
  ఇలాగే శతసహస్రాలుగా మీ టపాలు వృద్ధి చెందాలని ఆశిస్తూ…
  మీ బ్లాగాభిమాని.

 7. ఈ శుభ సందర్భాన అందుకోండి వీరతాడు. వీరతాడు అంటే తెలియని వారు ఏమి చెయ్యాలి? పాత ‘ మాయా బజార్ ‘ సినిమా చూడాలి.

 8. ”’వీరతాడు”’ ను విక్షనరీ లో పెడితే ఎలా ఉంటుంది?

 9. అభినందనలు జ్యోతి గారు…మీరు ఇదే వేగం కొనసాగించి 1000,కాదు..కాదు…10,000 తపాలు పుర్తిచేసెయ్యాలని ఆశిస్తున్నా…

 10. ఐదు వందలే.. అయ్యబాబోయ్. ఈ లెక్కన ఓ ఐదేళ్ళలో ఎన్నవుతాయో? ఎందుకైనా మంచిడి – గిన్నీస్ బుక్కువాళ్ళకి ఓ ఉత్తరం రాసుంచండి.

  ఈ డాక్టరు గారేంటి – నన్ను ముద్దుగుమ్మలందరికీ మావగార్ని, మిమ్మల్ని ఏకంగా బామ్మగార్ని చేసేసేరు? మీరలా చూస్తూ ఊరుకుంటే ఎలా? ఏదొ ఒకటి చెయ్యండి, మీవెనకే నేనుంటా…
  –నాగరాజు పప్పు

 11. Hi Jyothi,

  Idi Inka Great nuvvu 500 Mails Complete chesav, I wish you all the best for your future and i wish you will be the queen of blogs in Telugu and English as well.

  Congrats Again from my Side 🙂

  With Regards
  Imran Khan
  Imrankhan14u@gmail.com
  Web:http://www.seoexperts.wetpaint.com

 12. అందరికీ ధన్యవాదములు.

  నవీన్,
  నేను తెవికిలో ఎప్పుడో మొదలుపెట్టాను. కాస్త ఈ బ్లాగు పిచ్చిలో అంతగా రాయటం లేదు. కాస్త ఈ విక్షనరీ పని కాగానే అక్కడికే వస్తా. చాలా పనుంది నాకు తెవికిలో…

  నాగరాజుగారు,

  డాక్టరుగారు, నన్నే అన్యాయంగా బామ్మను చేసారు. మీకేంటండి అందమైన ఐశ్వర్యకు మావగారిని చేస్తేను. అందరికీ ఆ అదృష్టం దొరుకుతుందా? ఐనా మీ ముగ్గురిది గురుశిష్య బంధం అని అన్నారు కదా!. నాకు కూడా పోలిక సరిపోయింది అనిపించిది.

  డాక్టరుగారు,

  500 లకే బామ్మను చేస్తే 1000 చేస్తే ఎమంటారండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: