నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

సరదా

ప్రశ్నలు అడగమన్నారుగా! ఐతే కాసుకోండి. ఈ చిత్రానికి విచిత్రమైన డైలాగ్ కొట్టండి. చూద్దాం.

ప్ర. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు అంటారు కదా! మరి పడనివాడు?
జ.

ప్ర.బ్రహ్మచారులు కనిపిస్తారు కాని విష్ణుచారులు, శివచారులు ఎందుకు కనిపించరు?
జ.

ప్ర. అమెరికా వాళ్ళు మొబైల్ ఫోన్ కనిపెట్టారు. జపాన్ వాళ్ళు అందులోకి సిమ్ కార్డుని కనిపెట్టారు. మరి మన వాళ్ళు?
జ.

త్వరపడండి……..

ప్రకటనలు

Comments on: "సరదా" (3)

  1. ఫోటో వ్యాఖ్య :-

    పిల్లకోతి లాగింది తోక
    పెద్దకోతి పెట్టింది కేక

    బ్రహ్మచారుల్లో బ్రహ్మకి అర్థం త్రిమూర్తుల్లో ఒకడని కాదు. బ్రహ్మము అనగా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ.వేరే ఆలోచన లేకుండా దానియందు మాత్రమే మనసు లగ్నం చేసినవాడు బ్రహ్మచారి.

    బ్రహ్మచారులకి ప్రతిగా శివచారులూ విష్ణుచారులూ లేరు గాని వ్యభిచారులున్నారు. (మోటుగా ధ్వనిస్తే క్షమించండి)

  2. ఈ చిత్రానికి విచిత్రమైన డైలాగ్ :
    ప్రతిపక్షం పీకుతుంటే అధికారపక్షం అరుస్తుంది.

    ప్ర. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు అంటారు కదా! మరి పడనివాడు?
    జ.(ఇతరులును) చెడుపువాడు.

    ప్ర.బ్రహ్మచారులు కనిపిస్తారు కాని విష్ణుచారులు, శివచారులు ఎందుకు కనిపించరు?
    జ. ఇంకేక్కడ కనిపిస్తారూ, విష్ణుచారులు విరాగులలోను,శివచారులు సన్యాసులలోను కలిసిపోతే.

    ప్ర. అమెరికా వాళ్ళు మొబైల్ ఫోన్ కనిపెట్టారు. జపాన్ వాళ్ళు అందులోకి సిమ్ కార్డుని కనిపెట్టారు. మరి మన వాళ్ళు?
    జ. దానిని తెగ వాడటం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: