నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అయ్యబాబోయ్!!!!!!

22.jpg 

ఎంత ముచ్చటగా ఉందో!!

 హైదరాబాదులోని హిమాయత్‍సాగర్ నీటితో నిండి కళకళ లాడుతుంది. మన తెలుగు బ్లాగ్ లోకం కూడా కళకళ లాడుతుంది. ఎన్నెన్ని కొత్త బ్లాగులో???.. గుంపు, లేఖిని, కూడలి, పొద్దు అన్నీ కొత్తవారితో పోటెత్తింది. బ్లాగ్లోకం నలుమూలలా నవ్వులు పూస్తున్నాయి. విహారి, అనిల్, గౌతమ్..మోహన్…పొద్దులో కూడా ఏం గ్యాస్ కొడుతున్నారండి బాబు.

ఈ నెలలో ఎన్ని శుభవార్తలో. కంప్యూటర్ ఎరా సంపదకుడు శ్రీధర్‍గారి ఆగమనం, సురేశ్ కొలిచాల గారు మన సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. సమావేశానికి కూడా చాలామందివ చ్చారు. రహస్యం చేధించబడింది.  అది ఆహ్లాదకరంగా జరిగింది. సూపర్ హిట్…బ్లాగులలో కొత్త కొత్త విషయాలు, పుస్తకాల గురించి చర్చ, హాస్య జల్లులు..అబ్బో ఎన్నెన్నో…

రేపు మీ అందరికి ముఖ్యమైన విషయం చెప్తాను…ఎదురు చూడండి.

e.jpg

ప్రకటనలు

Comments on: "అయ్యబాబోయ్!!!!!!" (4)

  1. జ్యోతి గారూ!!!!

    సస్పెన్స్ భరించలేకుండా ఉన్నాను…ఆ విషయం తొందరగా చెప్పండీ…..

    మీ
    అనిల్ చీమలమఱ్ఱి

  2. జ్యోతిగారు!! ఎంటండీ?? అంత ముఖ్యమైన విషయం?? మరీ రేపటిదాక ఆగమంటున్నారు?? ఆలస్యం అమ్రుతం విషమండీ… తొందరగా చెప్పేయండి..

    మీ
    రమణి

  3. హన్నా! ఇప్పుడే కదా చెప్పింది. రేపు చెప్తా అని. అప్పుడే అంత తొందరేంటి..రేపు అంటే రేపు గురువారం చెప్తా…

    అనిల్ …కాల్చేస్తాలే…

  4. శరదృతువులో ఎడాపెడా పూలు పూసినట్లు తెలుగు బ్లాగులు తెగ పూస్తున్నాయి.
    ఈ బ్లాగులన్నీ చదువుతూ కూర్చుంటే కొంప కొల్లేరయ్యేలా వుంది.

    — ప్రసాద్
    http://blog.charasala.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: