నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

పుణుకులు

పెన్షన్ ఆఫీసు దగ్గర ఉన్న ఒక వృద్ధుడిని చూసి రమేష్ ఇలా అడిగాడు.

“బాబాయ్ గారు ఎలా ఉన్నారు? జీవితం ఎలా ఉంది?”

“ఏం జీవితం నాయనా! ఈ ఒక్క  పెన్షన్ వచ్చిన రోజే యవ్వనం వచ్చినట్టు ఉంటుంది. మా ఆవిడకు కూడా

 నెలలో 29  రోజులు నేను సుత్తివేలులా కనిపిస్తాను. పెన్షన్ వచ్చిన రోజు మాత్రం ప్రభాస్ లా  కనిపిస్తాను.

…………………………………………………………………………………………………………………………………………………

సునీత తన పక్కింటి పిన్నిగారిని పలకరించి ఇలా అడిగింది.

“పిన్నిగారూ! ఏడడుగుల బంధం ఏడు జన్మల బంధం అంటారు కదా! ఎందుకలా???”

“ఏవుందమ్మా! పెళ్ళి చేసుకుని ఏడడుగులు వేస్తూ స్త్రీ ఏడు జన్మలకు ఈ పురుషుడే తనకు భర్త కావాలనుకుంటుంది. ”

“అదేంటండి పిన్నిగారు!  ఏడు జన్మలకా??”

 ” మరే! ఆ మనిషిని బాగు చేయడానికి ఒక్క జన్మ సరిపోదుగా! ఒక్కో జన్మలో కొంచం కొంచం బాగు చేస్తుంటేనే కదా మనం సుఖపడేది. జన్మంతా అతడిని బాగు చేయటంతోనే సరిపోతే ఇంక వేరే పనికి టైం ఎక్కడుంటుంది?”

ప్రకటనలు

Comments on: "పుణుకులు" (5)

  1. మొదటి జొకు బాగుంది.

  2. మరీ రెండు పుణుకులా?ఏ పక్కకి సరిపోతాయండి?

  3. రాధిక ,,

    నిజమే, రెండు పుణుకులు పంటి క్రిందకు కూడా రావు. కాని ఇవి మామూలు పుణుకులు కావుగా. హాస్య(పు)ణుకులు. కొద్ది కొద్దిగా నెమరేసుకుంటూ తినాలి ఆస్వాదించాలి అన్నమాట.

  4. aaku modati jokE baagaa nacchimdi.

  5. jokes chala bagunnayi.maa amma to kalasi enjoy chesanu.inka manchi jokes ravalani asistunnau.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: