నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

లింగం మావా…..

ఎవరీ లింగం మావ అనుకుంటున్నారా!!..అదేనండి సర్దార్జీ ..అలా ఒక వర్గం వారిని హేళన చేయడం బావుండదని ఇలా ఒక ప్రత్యేక పాత్రను తయారు చేసాను.

ఒక రోజు సాయంత్రం లింగం మావ తన స్నేహితుడితో కలిసి టీ.వీలో వార్తలు చూస్తున్నాడు. అప్పుడు వార్తలలో ఒక వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి చస్తానని బెదిరించే సీను చూపెట్టసాగారు. అప్పుడు స్నేహితుడు ఆ వ్యక్తి తప్పకుండా దూకేస్తాడు చూడు!” …లింగం మావ మాత్రం ఏం కాదు. ప్రాణమంటే ఎవడికి మాత్రం ప్రీతి కాదు. అతడు అస్సలు దూకడు ఊరికే బెదిరిస్తున్నాడు. కావాలంటే రెండొందలు పందెంఅన్నాడు. ఒప్పందం కుదిరింది. ఆ వ్యక్తి దూకేసాడు. ఉన్నాడో లేదో హాస్పిటల్‍కి తీసికెళ్ళారు. అప్పుడు లింగం మావ రెండొందలు తీసిచ్చాడు.కాని ఆ స్నేహితుడు తీసుకోలేదు. “వద్దురా అతడు దూకేస్తాడని నాకు తెలుసు. ఉదయం వార్తలలోనే చూసాను. కాని నీతో చెప్పలేదు. సారీఅన్నాడు. ఆప్పుడు లింగం మావ నేను కూడా ఆ వార్తను మద్యహ్నమే చూసాను కాని ఆ వ్యక్తి ముందు చేసిన తప్పే మళ్ళీ చేస్తాడా? ఈసారైనా దూకకుండా ఉంటాడేమో అనుకున్నాఅన్నాడు

ప్రకటనలు

Comments on: "లింగం మావా….." (1)

  1. తెలు"గోడు" said:

    మ్మ్.. బావుంది..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: