నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

 

అనగనగా ఒక వ్యక్తి అడవిలో తప్పిపోయాడు. అతడిని జింగారో జాతి మనుష్యులు ఎత్తుకెళ్ళారు. అతడిని చెట్టుకు కట్టేసారు. వాళ్ళూ నరమాంస భక్షకులు..ఏడుస్తున్న అతడిని చూసి వాళ్లలో వాళ్ళే మాట్లాడుకుని ఇలా అన్నారు.

ఓరేయ్! నువ్వు మాకు ఎదైనా ఒక విషయం చెప్పు. అది నిజమైతే నిన్ను ఉడకేసుకు తింటాము. అబద్ధమైతే వేపుడు చేసుకు తింటాముఅని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళతో ఏం చెప్పి తప్పించుకున్నాడు.

????????????

ప్రకటనలు

Comments on: "చెప్పుకోండి చూద్దాం…" (4)

  1. nannu meeru ippudu vepudu chesukoni tintaaru ani cheptaadu

  2. “జగనన్న మా అన్న తెలుసా” అన్నాడు.
    అంతే ఖేల్ ఖతం.

    విహారి
    http://vihaari.blogspot.com

  3. ఒకే ఒక మాట.
    క్షణాల్లో ఒక్కడందరూ మటుమాయం.
    అది……నాకు!!! ఎయిడ్స్.

  4. మీరు ఇప్పుడు నన్ను ఉడకేసుకొని తింటారు అని చెప్పి ఉంటాడు..ఒక వేళ వాడికి నా అంత తెలివెగన ఉంటే….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: