నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

cake1.jpg

ప్రవీణ్ గార్లపాటికి జన్మదిన శుభాకాంక్షలు

 

          శనివారం  30..06..07

ప్రకటనలు

Comments on: "జన్మదిన శుభాకాంక్షలు" (11)

  1. గార్లపాటికి జన్మదిన శుభాకాంకాంక్షలు..ఈ సంవత్సరం సుబ్బరంగా ఒక ఇంటివాడు కావాలని మద్దీవెన్లు.

  2. Happy Birthday Praveen!

    May you have many more blog posts

    May you have many more blog readers!

  3. పుట్టిన రోజు పండగ శుభాకాంక్షలు.

    వచ్చే పుట్టిన రోజుకు బె.తె.బ్లా.స. కు ఇంకో బ్లాగరిని వీలయితే బుజ్జి బ్లాగరిని పరిచయం చెయ్యాలని ఆశీర్వదిస్తూ.

    — విహారి

    ఎక్ స్ట్రా విశేషాలు: మీరు కర్కాటకమ నన్న మాట. నాకన్న ఓ ఆర్రోజులు చిన్న అన్నమాట. ఇక మీదట నుండి నన్ను అన్నా అని పిలవాలి ‘అన్న’ మాట 🙂

  4. శనివారం 30..07..07

    Still a month ahead. తొందరపడి కొయిల ముందే కూసిందా?

  5. క్షమించాలి. రేపే ప్రవీణ్ పుట్టిన రోజు. 30..6..07

  6. సుధాకర్(శోధన) said:

    టెక్నోపాటికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 🙂

  7. కృతజ్ఞతలు జ్యోతి గారు… You made my day.
    ఒక కుటుంబంలా ఉంటున్న తెలుగు బ్లాగరులందరు నాకెంతో ఆత్మీయులు.
    ఎప్పటికయినా మీ చేతి వంట రుచి చూస్తాలేండి 🙂

    చావా గారు: కృతజ్ఞతలు, ఎంతయినా మీ దరి దాపుల్లోకి చేరలేను 🙂

    విహారి అన్నా: ఎంత మాట. మీరు మన అన్నగారంతటి వారు బ్లాగులలో. ‘ పెళ్ళెప్పుడు బ్రదర్ ‘ అని జనాలు అడగడం మొదలయింది కానీ….
    ఇక బుజ్జి బ్లాగరు సంగతంటారా ? హహహ…
    మీ ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు.

    cbrao గారు: పాపం కోయిల ముందే కూయలేదండీ 🙂

  8. రవి గారు:
    థాంకులు, ఏమో ఏమవుద్దో ?

  9. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు .. ప్రవీణ్ 🙂

  10. సుదీర్ఘాయుష్మాన్ భవ. సుభార్య, సుపుత్ర, సుపౌత్రిక, సు-కంపెని, సు-పని, సు-బాసు సు-వగైరా ప్రాప్తి రస్తు.

  11. సుధాకర్ గారు: ధన్యవాదాలు…

    రాజశేఖర్ అన్న: కృతజ్ఞతలు 🙂

    నాగరాజా: అన్ని “సు” లు నాకే… ఎంతదృష్టమో…. థాంకులు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: