నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

cake.gif 

మన తెలుగు బ్లాగ్లోక ఆస్థాన విదూషకుడు మన నవ్వుల విహారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు….     

custom image

మనకందరికీ నవ్వులు పంచే విహారి ఆరు రోజుల క్రింద పుట్టిన రోజు జరుపుకున్నాడని ఇవాళే తెలిసింది. ఇది నిజమైతే మనమందరం కలసి అతనికి శుభాకాంక్షలు అందజేద్దాం…

విహారి నువ్వు ఇలాగే ఎప్పటికీ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.

                                                                                  

                     

ప్రకటనలు

Comments on: "రాజాధిరాజ భూపతిరాజా…." (4)

  1. విహారిగారూ, కేకంతా మీరే తిన్నారా? మాకేమైనా మిగిల్చారా???
    రాజా భూపతి విహారీకీ జై

  2. తెలుగు బ్లాగులోకపు “నవ్వుల రేడు”ను పసిపిల్లాణ్ణి చేసి విదూషకుడనడం ఏం బాలేదు.
    హాస్యరాజుకు జేజేలు.

  3. విహారి గారికి లేటు శుభాకాంక్షలు 🙂

  4. (కొంచెం ఆలస్యంగా …)
    పుట్టినరోజు శుభాకాంక్షలు ..విహారి గారు 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: